ETV Bharat / state

ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై అనిశా దాడులు

అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న ఆర్టీవో చెక్​పోస్ట్‌పై గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత అనిశా అధికారులు దాడులు చేశారు. జిల్లా అనిశా ఇన్‌ఛార్జ్ డీఎస్పీ నాగభూషణం... తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న ఎం.వీ.ఐ విజయకుమారి వద్ద అనధికారికంగా ఉన్న 20 వేల రూపాయలు, చెక్‌పోస్ట్‌లో లారీ డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ వ్యక్తి బోయ రాము వద్ద నుంచి 11 వేల 400 రూపాయలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

acb-rids-on-rto-checkpost
acb-rids-on-rto-checkpost
author img

By

Published : Dec 20, 2019, 12:19 PM IST

ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై అనిశా దాడులు

.

ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై అనిశా దాడులు

.

Intro:ap_atp_56_20_acb_raids_on_rto_checkpost_av_ap10099
Date:20-12-2019
Center:penukonda
Contributor:c.a.naresh
Cell:9100020922
Empire:ap10099
ఆర్టీఏ చెక్ పోస్ట్ పై ఏసీబీ దాడులు...
అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న ఆర్టీవోచెక్ పోస్ట్ పై గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా ఇన్చార్జి ఏసీబీ డీఎస్పీ నాగభూషణం తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు ఆ సమయంలో డ్యూటీ లో ఉన్నా ఎం వి ఐ విజయ కుమారి వద్ద అనధికారికంగా ఉన్నా రూ .20,000 చెక్ పోస్ట్ లో లారీ డ్రైవర్ ల వద్ద నుంచి లంచం వసూలు చేస్తున్నా ప్రైవేటు వ్యక్తి బోయ రాము వద్ద నుంచి రూ .11400స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారుBody:ap_atp_56_20_acb_raids_on_rto_checkpost_av_ap10099Conclusion:ap_atp_56_20_acb_raids_on_rto_checkpost_av_ap10099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.