ETV Bharat / state

ఉరవకొండలో డెంగీ లక్షణాలతో బాలుడు మృతి - A boy dies with dengue symptoms in Uravakonda

అనంతపురం జిల్లా ఉరవకొండ పాతపేటకు చెందిన నవీన్ అనే 10 నెలల బాలుడు.. డెంగీ లక్షణాలతో మృతి చెందాడు.

డెంగ్యూ వ్యాదితో బాలుడు మృతి
author img

By

Published : Oct 27, 2019, 11:48 PM IST

డెంగ్యూ వ్యాదితో బాలుడు మృతి

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని పాతపేటకు చెందిన నవీన్ అనే 10 నెలల బాలుడు డెంగీ వ్యాధితో మృతి చెందాడు. నవీన్​కు తీవ్ర జ్వరం వచ్చిన కారణంగా... స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారికి తీసుకువెళ్లారు. అయినా.. జ్వరం తగ్గని పరిస్థితుల్లో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి.. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.

డెంగ్యూ వ్యాదితో బాలుడు మృతి

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని పాతపేటకు చెందిన నవీన్ అనే 10 నెలల బాలుడు డెంగీ వ్యాధితో మృతి చెందాడు. నవీన్​కు తీవ్ర జ్వరం వచ్చిన కారణంగా... స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారికి తీసుకువెళ్లారు. అయినా.. జ్వరం తగ్గని పరిస్థితుల్లో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి.. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.

ఇదీ చదవండి:

ఆ విద్యార్థులకు ఏమైంది.. 8 రోజులు ఎక్కడున్నారు?

Intro:అనంతపురం జిల్లా.
ఉరవకొండ మండలం,

ఉరవకొండ పట్టణంలోని పాతపేటకు చెందిన నవీన్ అనే 10 నెలల బాలుడు ఆదివారం ఉదయం డెంగ్యూ లక్షణాలతో మృతి చెందాడు. గత మూడు రోజులుగా నవీన్ కు తీవ్ర జ్వరం రావడంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించారు, ఎంతకు తగ్గకపోవడంతో కర్ణాటక రాష్ట్రం బళ్లారికి తీసుకుని వెళ్లారు. అక్కడ ఓ ప్రైవేటు చికిత్స చేయించి అక్కడ నుండి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. రోజు తమతో ఆడుకునే చిన్నారి కళ్ళముందే మృతి చెందడం చూసిన తల్లిదండ్రులు స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

రెండు నెలల వ్యవధిలో ముగ్గురు చిన్నారులు డెంగ్యూ తో మృతి చెందారు. ఇలా వరస డెంగ్యూ మరణలతో చిన్నారులు మృతి చెందుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని పారిశుద్ధ్యం వల్ల చిన్న పిల్లలు మృతి చెందుతున్న కనీస సౌకర్యాలు చేయడం లేదని, దోమలు ఎక్కువ అయ్యి పిల్లను కుడుతున్నాయని కాలనీ వాసులు వాపోతున్నారు. వందలాది మంది ఆస్పత్రి పాలవుతున్న, అధికారులు నిర్లక్ష్యం వహించడం పై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Body:బైట్ 1 : చిన్నారి తాత.
బైట్ 2 : స్థానికురాలు.


Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date : 27-10-2019
sluge : ap_atp_71_27_baby_dengue_death_AVB_AP10097
cell : 9704532806
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.