ETV Bharat / state

అనంతపురం జిల్లాలో భారీ వర్షానికి 96 గొర్రెలు మృతి - sheep's

అనంతపురం జిల్లా ఉడేగోళం గ్రామంలో 96 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. 9 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని వాటి యజమానులు కన్నీటి పర్యంతమయ్యారు.

భారీ వర్షానికి 96 గొర్రెలు మృతి
author img

By

Published : Jun 24, 2019, 7:14 PM IST

Updated : Jun 24, 2019, 7:24 PM IST

భారీ వర్షానికి 96 గొర్రెలు మృతి

అనంతపురం జిల్లా కనేకల్లు మండలం ఉడేగోళం గ్రామంలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి 96 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కారణంగా.. రాత్రంతా గొర్రెలు తడిసిపోయాయి. చలితీవ్రత తట్టుకోలేని మూగజీవాలు ప్రాణాలు విడిచాయి. కన్నబిడ్డల్లా చూసుకుంటున్న గొర్రెలు కళ్లెదుటే మరణించిన పరిస్థితుల్లో వాటి యజమానులు కన్నీటి పర్యంతమయ్యారు. దాదాపు 9 లక్షల మేర నష్టం వాటిల్లిందని వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

ఇదీచదవండి

మానస సరోవరంలో చిక్కుకున్న 40 మంది తెలుగు యాత్రికులు

Intro:chandralapadu

Body:lobhavanopening ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ లో ఆప్కాబ్ ద్వారా 15 వేల కోట్లు రైతులకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు తెలిపారు కృష్ణాజిల్లా చందర్లపాడు లో నూతనంగా నిర్మించిన కేడీసీసీ బ్యాంకు బ్రాంచ్ భవనాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి ఎ బి సి బ్యాంక్ అభివృద్ధికి రుణాలు ఇవ్వటమే కాకుండా డిపాజిట్లు చేసుకున్న వారికి ఎక్కువ ఇస్తున్నామని చెప్పారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు ఈ సందర్భంగా పలువురు రైతులు రుణాలను ఏడాదికొకసారి వడ్డీ చెల్లించాలి చూడటం తో పాటు రైతులకు కావలసిన గోదాములు నిర్మించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు తో పాటు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు

Conclusion:
Last Updated : Jun 24, 2019, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.