ETV Bharat / sports

హైదరాబాద్ యువకెరటం.. నాలుగు గిన్నిస్ రికార్డులు సొంతం

హైదరాబాద్ తైక్వాండో ప్లేయర్ సాయి దీపక్ నాలుగోసారి గిన్నిస్ రికార్డు సాధించాడు. 60 సెకండ్లలో 59 సైడ్​లాంజ్​లు తీసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

Hyderabad's Taekwondo player Sai Deepak sets new Guinness World Records
హైదరాబాద్ యువకెరటం.. నాలుగు గిన్నిస్ రికార్డులు
author img

By

Published : Jan 2, 2020, 11:07 AM IST

Updated : Jan 2, 2020, 12:38 PM IST

హైదరాబాద్ యువకెరటం.. నాలుగు గిన్నిస్ రికార్డులు సొంతం

గిన్నిస్ రికార్డు ఒక్కసారి సాధిస్తేనే అద్భుతమని అంటారు. అలాంటిది ఏకంగా నాలుగుసార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు హైదరాబాద్ తైక్వాండ్ ప్లేయర్ సాయి దీపక్. 60 సెకండ్లలో 59 సైడ్​లాంజ్​లు తీసి నాలుగోసారి ఈ ఘనత సాధించాడు.

ఒక్క నిమిషంలో అత్యధిక సైడ్​లాంజ్​లు తీసిన ఘనత అంతకుముందు పాకిస్థాన్​కు చెందిన ఇర్ఫాన్ మెహసూద్​ పేరిట ఉండేది. తాజాగా ఆ రికార్డును బద్దలు కొట్టాడు 23 ఏళ్ల దీపక్. మహిళల భద్రత, ఆర్మీలో ప్రాణత్యాగం చేసిన సైనికులకు, ఫిట్​ ఇండియా కార్యక్రమం అభివృద్ధి కోసం ఈ రికార్డును అంకితమిస్తున్నాని దీపక్ చెప్పాడు.

"ఒక్క నిమిషంలో అత్యధిక సైడ్​లాంజ్​లు తీసి ఈ రికార్డు సాధించా. 59 సైడ్​లాంజ్​లతో నాలుగోసారి గిన్నిస్ బుక్​లో చోటు సంపాదించా. గతంలో పాకిస్థాన్​కు చెందిన ఇర్ఫాన్​ మెహసూద్ 54 సైడ్​లాంజ్​లు తీశాడు. నేను ఈ రికార్డు బ్రేక్ చేయడానికి మూడు నుంచి నాలుగు నెలలు పాటు ఎంతో కష్టపడ్డా. ఒక్క నిమిషంలో ఈ ఘనత సాధించడం చాలా కష్టం. ఈ ఏడాది మరో 2, 3 గిన్నిస్ రికార్డులు సాధిస్తానని అనుకుంటున్నా" -సాయి దీపక్, తైక్వాండో ప్లేయర్

2024 ఒలింపిక్సే దీపక్​ లక్ష్యమని కోచ్ జయంత్ రెడ్డి చెప్పాడు.

"గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించేందుకు దీపక్​కు నేను శిక్షణనిస్తున్నా. కానీ అతడి లక్ష్యం మాత్రం 2024 ఒలింపిక్స్​లో తైక్వాండోలో భారత్​కు ప్రాతినిధ్యం వహించడం. అందుకోసం సన్నద్ధమవుతూ.. మరోపక్క గిన్నిస్ రికార్డు బద్దలు కొడుతున్నాడు. ఈ ఏడాది మరో 10 రికార్డులు బ్రేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం" -జయంత్ రెడ్డి, దీపక్ కోచ్

దీపక్ ఇంతకుముందు ఒక్క నిమిషంలో అత్యధిక ఎల్బో స్ట్రైక్​లు, మూడు నిమిషాల్లో అత్యధిక నీ స్ట్రైక్స్​(మోకాలుతో తన్నడం) తీసి గిన్నిస్ రికార్డు కైవసం చేసుకున్నాడు. 5కేజీల బరువున్న యాంకెల్ వెయిట్స్ ధరించి ఒక కాలుతో నీస్ట్రైక్స్​(మోకాలితో) చేసి మూడో సారి గిన్నిస్ రికార్డు దక్కించుకున్నాడు.

ఇదీ చదవండి: జనవరి 18న భారత ఆర్చరీ సంఘానికి ఎన్నికలు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Los Angeles, 16 August 2012
1. Whitney Houston's daughter Bobbi Kristina Brown and Nick Gordon on red carpet for premiere of "Sparkle"
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Beverly Hills, 12 February 2011
2. STILL of Houston and Brown
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Los Angeles, 7 August 2004
++4:3++
3. Houston, her husband Bobby Brown and their daughter Bobbi Kristina Brown at "Princess Diaries 2" premiere
STORYLINE:
Nick Gordon, the ex-partner of the late Bobbi Kristina Brown, has died aged 30.
Gordon's attorney on Wednesday confirmed his client's death in a statement to The Associated Press.
The Atlanta attorney did not give a cause of death.
Gordon's death came nearly five years after Brown, the daughter of singers Whitney Houston and Bobby Brown, was found face-down and unresponsive in a bathtub in January 2015.
She died after six months in a coma.
Investigators with the medical examiner’s office were not able to determine exactly how Brown died.
An autopsy showed that she had morphine, cocaine, alcohol and prescription drugs in her body.
However, the medical examiner couldn’t determine if she killed herself, if someone else killed her or if her death was accidental.
Her family blamed Gordon, accusing him in the lawsuit of giving her a “toxic cocktail” before putting her face-down in the water.
Gordon was never charged in the case, but he was found responsible in a wrongful death lawsuit.
An Atlanta judge ordered him to pay $36 million to Brown’s estate.
Houston brought Gordon into her household as an orphan at the age of 12, raising him and her daughter after divorcing Bobby Brown in 2007.
Gordon wore a large tattoo of Houston’s face on his arm and called the singer “mom”, but she never fully adopted him or included him in the will.
After Houston’s death, Gordon and Bobbi Kristina went public with their romance.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jan 2, 2020, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.