కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ..సామాజిక మాధ్యమాల్లో మాత్రం తరచుగా సందడి చేస్తున్నాడు. ధోనీతో పాటు తన భార్య సాక్షి సింగ్.. పోస్టులు పెడుతూ అభిమానులకు టచ్లో ఉంటోంది. వీరిద్దరికి సంబంధించిన ఓ పోస్టు ఇటీవలే వైరల్ కాగా, ఈమె తాజాగా మరో వీడియోను ఇన్స్టాలో పంచుకుంది. ఇందులో ధోనీ.. సాక్షిని ట్రోల్ చేస్తూ కనిపించాడు. ఇన్స్టాలో ఫాలోవర్లను పెంచుకోవడానికే ఇలా చేస్తున్నావని అన్నాడు.
-
.@msdhoni : Dekho aapne Instagram ke followers badhne ke liye, ye sab kar rahe hai... @SaakshiSRawat : All your followers love me also no..
— MS Dhoni Fans Official (@msdfansofficial) January 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Check out the hilarious convo here!🤣#Dhoni #Sakshi #MahiWay ❤️😇 pic.twitter.com/B0VNZ4mUOH
">.@msdhoni : Dekho aapne Instagram ke followers badhne ke liye, ye sab kar rahe hai... @SaakshiSRawat : All your followers love me also no..
— MS Dhoni Fans Official (@msdfansofficial) January 30, 2020
Check out the hilarious convo here!🤣#Dhoni #Sakshi #MahiWay ❤️😇 pic.twitter.com/B0VNZ4mUOH.@msdhoni : Dekho aapne Instagram ke followers badhne ke liye, ye sab kar rahe hai... @SaakshiSRawat : All your followers love me also no..
— MS Dhoni Fans Official (@msdfansofficial) January 30, 2020
Check out the hilarious convo here!🤣#Dhoni #Sakshi #MahiWay ❤️😇 pic.twitter.com/B0VNZ4mUOH
ఇవీ చూడండి.. కోహ్లీని వెనక్కి నెట్టి రాహుల్ సరికొత్త రికార్డు