ETV Bharat / sports

సీనియర్ల వల్లే ఓడిపోయాం: మహ్మదుల్లా

టీమిండియాతో జరిగిన మూడో టీ20లో గెలిచే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయామని తెలిపాడు బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా. తనతో సహా సీనియర్ ఆటగాళ్లు సరిగా ఆడలేదని చెప్పాడు.

మహ్మదుల్లా
author img

By

Published : Nov 11, 2019, 3:29 PM IST

భారత్​తో జరిగిన మూడో టీ20 ఓటమిపై బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా స్పందించాడు. గెలిచే అవకాశాలు వచ్చినా చేజేతులా మ్యాచ్​ను చేజార్చుకున్నామని చెప్పాడు. తనతో సహా సీనియర్ ఆటగాళ్లు సరిగా రాణించలేదని తెలిపాడు.

"ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. మా జట్టులో హిట్టర్లు లేరు. మాకున్న నైపుణ్యాలతోనే మేము ఆడాం. ముఖ్యంగా బ్యాటింగ్​లో మరింతగా రాణించాల్సి ఉంది. మా ఆటను ఇంకా మెరుగుపర్చుకోవాల్సి ఉంది. స్థిరంగా రాణించినట్లయితే విజయం మమ్మల్ని వరించేదే -మహ్మదుల్లా, బంగ్లా కెప్టెన్

తనతో సహా సీనియర్ ఆటగాళ్లు సరిగా ఆడలేదని అన్నాడు మహ్మదుల్లా.

30 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన స్థితిలో గెలిచే అవకాశాన్ని మేము సద్వినియోగపరచుకోలేకపోయాం. నయీం ఒక్కడే స్థిరంగా రాణించాడు. ఒకవేళ మ్యాచ్​లో విజయం సాధించినట్లయితే ఆ క్రెడిట్ అతడికే దక్కేది. నాతో సహా సీనియర్ ఆటగాళ్లు సరిగా రాణించలేకపోయారు. -మహ్మదుల్లా, బంగ్లా కెప్టెన్.

ఆదివారం జరిగిన ఈ మ్యాచ్​లో భారత్ 30 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్​ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. దీపక్ చాహర్ హ్యాట్రిక్ సహా 6 వికెట్లతో విజృంభించి బంగ్లా ఓటమిలో కీలక పాత్ర పోషించాడు.

ఇదీ చదవండి: చాహర్​పై చాహల్ ఫన్నీ కౌంటర్..!

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Use on broadcast channels only. Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide excluding USA, Canada and any countries included on the then-current US sanctions list. Any use of NBA game footage outside of regularly scheduled news programmes is prohibited and requires the express written consent of NBA Entertainment. Footage may not be used in pre-game shows, weekly sports highlight shows, coaching programmes, commercials, sponsored segments of any programme, on air promotions and opening and/or closing credits. Clients can put out highlights of two games per day totaling up to three minutes, but no more than two minutes from one game. Use within 48 hours. No archive. Mandatory on screen credit to NBA. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: No internet and no standalone digital use allowed.
SHOTLIST: Moda Center, Portland, Oregon, USA. 10th November 2019.
Portland Trail Blazers 124, Atlanta Hawks 113 (OT)
1st Quarter
1. 00:00 Hawks Kevin Huerter
4th Quarter
2. 00:05 Blazers Damiam Lillard makes 3-point shot, 83-82 Blazers
3. 00:20 Hawks Trae Young makes 3-point shot, 102-98 Hawks
4. 00:33 Blazers Damiam Lillard makes layup, 107-105 Blazers
5. 00:45 Replay of shot
6. 00:51 Hawks Kevin Huerter makes layup to tie game with 00.7 left on the clock, 107-107
Overtime
7. 01:07 Blazers CJ McCollum makes 3-point shot, 118-109 Blazers
8. 01:19 Blazers CJ McCollum makes makes layup, 120-111 Blazers
9. 01:28 Lillard and McCollum at end of game
SOURCE: NBA Entertainment
DURATION: 01:36
STORYLINE:
Damian Lillard scored 30 points and the Portland Trail Blazers snapped a four-game losing streak with a 124-113 overtime victory over the Atlanta Hawks on Sunday night.
Trae Young had 35 points and 10 assists for Atlanta, which has lost three straight games and six of its last seven.
It was a tight game throughout, but especially heated in the final moments of regulation as both teams wrestled for the win.
CJ McCollum's jumper extended the lead to 105-102 with 52.5 seconds left.
Kevin Huerter's 3-pointer for Atlanta tied it at 105 with 27.9 seconds to go. Lillard answered with a layup that gave Portland back the lead but Huerter's layup lied it up again with 0.7 seconds on the clock, sending the game to overtime.   
CJ McCollum's 3 extended the lead to 118-111 in overtime and Atlanta couldn't catch up. McCollum finished with 23 points and Hasan Whiteside added 21 points and 11 rebounds sending the Blazers to their first win at home this season.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.