ETV Bharat / sports

విజయ్ హజారే ట్రోఫీలో అరుదైన ఘనత - mithun birthday hatrick

విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో అరుదైన ఘనత సాధించాడు క్రికెటర్ మిథున్. పుట్టినరోజున హ్యాట్రిక్ సాధించిన తొలి కర్ణాటక ప్లేయర్​​గా రికార్డులకెక్కాడు.

మిథున్
author img

By

Published : Oct 25, 2019, 3:14 PM IST

Updated : Oct 25, 2019, 4:22 PM IST

విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా తమిళనాడుతో జరుగుతోన్న ఫైనల్లో కర్ణాటక బౌలర్ మిథున్ అరుదైన రికార్డు సాధించాడు. పుట్టినరోజున హ్యాట్రిక్ సాధించి ఈ ఘనత అందుకున్న కర్ణాటక తొలి క్రికెటర్​గా నిలిచాడు. ఈ మ్యాచ్​లో ఐదు వికెట్లు తీసి సత్తాచాటాడు మిథున్. తమిళనాడు 253 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు.. మిథున్‌ (5/34) ధాటికి నిర్ణీత 50 ఓవర్లలో 252 పరుగులు చేసింది. మురళీ విజయ్‌, అశ్విన్‌ (8).. జట్టు స్కోరు 24 వద్దే పెవిలియన్​కు చేరారు. అభినవ్‌ ముకుంద్‌ (85, 110 బంతుల్లో), బాబా అపరాజిత్‌ (66, 84 బంతుల్లో) అర్ధశతకాలు చేశారు.

చివర్లో విజయ్‌ శంకర్‌ (38), షారుక్‌ ఖాన్‌ (27) రాణించడం వల్ల తమిళనాడు 253 పరుగులు చేయగలిగింది. ఆఖరి ఓవర్లో మిథున్‌ హ్యాట్రిక్‌ సాధించి రికార్డు సృష్టించాడు. కర్ణాటక బౌలర్లలో మిథున్‌ ఐదు, కౌశిక్‌ రెండు, ప్రతీక్‌ జైన్‌, కృష్ణప్ప గౌతమ్‌ తలో వికెట్ తీశారు.

ఇవీ చూడండి.. జట్టులోకి వస్తానని ముందే ఊహించా: దూబే

SNTV Digital Daily Planning, 0700 GMT
Friday 25th October 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Selected Premier League managers speak ahead of latest fixtures:
- Manchester United boss Ole Gunnar Solskjaer on facing promoted Norwich City. Expect at 0900.
- Liverpool manager Jurgen Klopp looks ahead to hosting Tottenham. Expect first pictures at 1145 with updates to follow.
- Chelsea boss Frank Lampard previews trip to Burnley. Expect first pictures at 1245 with updates to follow.
- Tottenham manager Mauricio Pochettino on facing league leaders Liverpool. Expect first pictures at 1245 with updates to follow.
- Manchester City boss Pep Guardiola on hosting promoted side Aston Villa. Expect first pictures at 1345 with updates to follow.
SOCCER: Borussia Dortmund look ahead to the Ruhr derby with Schalke. Expect at 1345.
SOCCER: Schalke talk ahead of the Ruhr derby with Borussia Dortmund. Expect at 1300.
SOCCER: Marseille talk and train ahead of their Ligue 1 match against Paris Saint-Germain. Expect first pictures at 1030 with update to follow at 1330.
SOCCER: Juventus prepare to face Lecce in Serie A. Expect at 1330.
SOCCER: FC Twente v FC Emmen in the Dutch Eredivisie. Expect at 2000.
SOCCER: Al Rayyan  vs Al Arabi in the Qatar Stars League. Expect at 2000.
SOCCER: Al-Nasr vs Shabab Al-Ahli in the Arabian Gulf League. Expect at 2030.
SOCCER: Brisbane Roar v Melbourne Victory in the Australian A-League. Expect at 1100.
SOCCER: Kawasaki Frontale and Consadole Sapporo prepare for the Japanese J.League Cup final. Timings TBC.
RUGBY WORLD CUP COVERAGE:
- England Captain's Run and press conference. Already running.
- South Africa Captain's Run and press conference. Already running.
- New Zealand press conference. Already running with Captain's Run to follow at 0730.
- Wales make team announcement. Expect at 0900.
TENNIS (ATP): Highlights from the quarter-finals of the Erste Bank Open 500 in Vienna, Austria. Expect first pictures from 1500 with updates to follow.
TENNIS (ATP): Highlights from the quarter-finals of the Swiss Indoors in Basel, Switzerland. Expect first pictures from 1630 with updates to follow.
FORMULA 1: Digitally- cleared coverage ahead of the Mexican Grand Prix in Mexico City, Mexico. Expect at 2230.
MOTOGP: Practice ahead of the Australian Grand Prix in Phillip Island, Australia. Expect at 0800.
MOTORSPORT: Highlights from the FIA World Rally Championship, Rally de Espana in Spain. Expect first pictures at 1130 with update to follow at 1700.
MOTORSPORT: Highlights from the FIM Superbike World Championship in Doha, Qatar. Timing TBC.
WINTER SPORT: News coverage ahead of the start of the FIS Skiing World Cup in Solden, Austria. Expect at 1830.
BASKETBALL: Highlights from round four of the Euroleague:
- Zalgiris Kaunas v Lyon-Villeurbanne. Expect at 1900
- Alba Berlin v CSKA Moscow. Expect at 2000.
- Olimpia Milano v Fenerbahce. Expect at 2045.
- Baskonia v Olympiacos. Expect at 2100.
AMERICAN FOOTBALL: Los Angeles Rams practice and media availability ahead of their match against Cincinnati Bengals in London. Expect at 1900.
GOLF: Second round action from the Portugal Masters in Vilamoura, Portugal. Expect at 1745.
GOLF: Second round of the LPGA Ladies Championship from Busan, South Korea. Expect at 0900.
MMA: One FC Dawn of Valor event in Jakarta, Indonesia. Expect at 1700.
Last Updated : Oct 25, 2019, 4:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.