స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ.. పింక్ బంతితో క్యాచ్ పట్టడం కొంచెం కష్టమని టీమిండియా కెప్టెన్ విరాట్కోహ్లీనే అభిప్రాయపడ్డాడు. అయితే బంగ్లాతో జరుగుతోన్న డేనైట్ టెస్టులో రోహిత్ శర్మ కళ్లు చెదిరే క్యాచ్ అందుకుని ఔరా అనిపించాడు.
ఉమేశ్ యాదవ్ వేసిన 11వ ఓవర్ మొదటి బంతిని బంగ్లా కెప్టెన్ మోమినుల్ హక్ ఫ్లిక్ చేయబోయాడు. అయితే బంతి.. బ్యాట్ ఎడ్జ్ తీసుకొని స్లిప్‌లోకి దూసుకెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ ఆ క్యాచ్ పట్టేస్తాడనుకుంటే.. రెప్పపాటులో రోహిత్ శర్మ అందుకున్నాడు. డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ పట్టాడు హిట్‌మ్యాన్.
-
#INDvsBAN #INDvBAN
— K7NG CR7 (@Iam_Ronaldo__7) November 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Critics: Rohit Sharma can’t take diving catches.
Rohith Sharma : holds my beer pic.twitter.com/fBj0FAdKd0
">#INDvsBAN #INDvBAN
— K7NG CR7 (@Iam_Ronaldo__7) November 22, 2019
Critics: Rohit Sharma can’t take diving catches.
Rohith Sharma : holds my beer pic.twitter.com/fBj0FAdKd0#INDvsBAN #INDvBAN
— K7NG CR7 (@Iam_Ronaldo__7) November 22, 2019
Critics: Rohit Sharma can’t take diving catches.
Rohith Sharma : holds my beer pic.twitter.com/fBj0FAdKd0
సాహా అద్భుత క్యాచ్..
పింక్ టెస్టులో తొలి వికెట్ తీసిన ఇషాంత్ శర్మ.. అనంతరం మహ్మదుల్లానూ ఔట్ చేశాడు. ఆఫ్ సైడ్ దిశగా వస్తున్న బంతిని డిఫెండ్ చేయబోయిన మహ్మదుల్లా కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. దూరంగా వెళ్తున్న బంతిని కళ్లుచెదిరే రీతిలో అందుకున్నాడు వృద్ధిమాన్ సాహా. అయితే.. ఇదీ కోహ్లీ వైపు వెళ్తుండగా అద్భుతంగా డైవ్ చేసి పట్టాడు సాహా.
-
Wriddhiman Saha Catch. ✌️👏#PinkBall #PinkBallTest #INDvBAN pic.twitter.com/AvuOrLKvCV
— Awarapan 🇮🇳 (@KingmakerOne1) November 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Wriddhiman Saha Catch. ✌️👏#PinkBall #PinkBallTest #INDvBAN pic.twitter.com/AvuOrLKvCV
— Awarapan 🇮🇳 (@KingmakerOne1) November 22, 2019Wriddhiman Saha Catch. ✌️👏#PinkBall #PinkBallTest #INDvBAN pic.twitter.com/AvuOrLKvCV
— Awarapan 🇮🇳 (@KingmakerOne1) November 22, 2019
ఈ క్యాచ్‌తో టెస్టుల్లో 100 క్యాచ్‌లు అందుకున్న 5వ వికెట్ కీపర్‌గా సాహా రికార్డు సృష్టించాడు. ఎమ్ఎస్ ధోనీ(294), సయ్యద్ కిర్మాణీ(198), కిరణ్ మోరే(130), నయన్ మోంగియా(107) అతడి కంటే ముందున్నారు.
ఇదీ చదవండి: పింక్ టెస్టు: లంచ్‌కే 6 వికెట్లు.. ముగ్గురు డకౌట్