మౌంట్ మాంగనూయ్ వేదికగా భారత్తో జరుగుతున్న నామమాత్ర మూడో వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్ గెల్చుకున్న కివీస్.. ఇందులోనూ విజయం సాధించాలని భావిస్తోంది.
-
New Zealand have won the toss and they will bowl first in the 3rd and final ODI.#NZvIND pic.twitter.com/A21ZjEkzKt
— BCCI (@BCCI) February 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">New Zealand have won the toss and they will bowl first in the 3rd and final ODI.#NZvIND pic.twitter.com/A21ZjEkzKt
— BCCI (@BCCI) February 11, 2020New Zealand have won the toss and they will bowl first in the 3rd and final ODI.#NZvIND pic.twitter.com/A21ZjEkzKt
— BCCI (@BCCI) February 11, 2020
జట్లు
భారత్: పృథ్వీషా, మాయాంక్ అగర్వాల్, కోహ్లీ(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకుర్, నవదీప్ సైనీ, చాహల్, బుమ్రా
న్యూజిలాండ్: గప్టిల్, హెన్రీ నికోలస్, విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, టామ్ లేథమ్, జేమ్స్ నీషమ్, గ్రాండ్హామ్, శాంట్నర్, సౌథీ, జెమిసన్, బెన్నెట్