ETV Bharat / sports

గాయపడిన విద్యార్థులను పట్టించుకోండి: ఇర్ఫాన్​ - జమియా మిల్లియా ఇస్లామియా

పౌర చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేస్తూ గాయపడిన జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులను పట్టించుకోవాలని క్రికెటర్​ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. ఈ ఘటనలో దాదాపు 60 మంది గాయపడ్డారు.

Concerned about students of Jamia: Irfan Pathan
గాయపడిన విద్యార్థులను పట్టించుకోండి: ఇర్ఫాన్​
author img

By

Published : Dec 16, 2019, 12:47 PM IST

పార్లమెంటులో పౌరసత్వ బిల్లు ఆమోదంపై జరుగుతున్న ఆందోళనలపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. నిరసనల్లో గాయపడిన జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ విద్యార్థులను పట్టించుకోవాలని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు.

"రాజకీయారోపణలు ఎప్పుడూ ఉండేవే. నిరసనల్లో గాయపడిన జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ విద్యార్థులను పట్టించుకోవాలి. దేశమంతా ఈ అంశంపై దృష్టిసారించాలి" -ఇర్ఫాన్ పఠాన్, టీమిండియా క్రికెటర్.

దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా వర్సిటీలో విద్యార్థులు ఆదివారం ఆందోళన చేశారు. ఈ నిరసనల్ని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ ఘటనలో దాదాపు 60 మంది విద్యార్థులు, పోలీసులు గాయపడ్డారు.

ఇదీ చదవండి: 'జడేజా రనౌట్​పై అప్పీల్ చేశాం.. అంపైర్ చూడలేదు'

SNTV Daily Planning Update, 0030 GMT
Monday 16th December 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SPORT: Fraser-Pryce and Barretto crowned best female and male athletes at Panam Sports Awards. Already moved.
SOCCER: Verona fight back from three goals down to draw 3-3 with Torino in Serie A thriller. Already moved.
SOCCER: "We deserved better" says Zidane after last-gasp equaliser at Valencia. Already moved.
GOLF (PGA): QBE Shootout, Tiburon Golf Club, Naples, Florida, USA. Already moved.
BASKETBALL (NBA): Atlanta Hawks v. Los Angeles Lakers. Expect at 0200.
ICE HOCKEY (NHL): Chicago Blackhawks v. Minnesota Wild. Expect at 0400.
ICE HOCKEY (NHL): Vegas Golden Knights v. Vancouver Canucks. Expect at 0500.
BASKETBALL (NBA): Golden State Warriors v. Sacramento Kings. Expect at 0500.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.