ETV Bharat / sitara

నాలుగు రోజులు.. నలుగురు లవర్స్

author img

By

Published : Dec 11, 2019, 7:19 PM IST

Updated : Dec 11, 2019, 7:43 PM IST

'వరల్డ్​ ఫేమస్​ లవర్'​ సినిమాలో హీరోయిన్ల ఫస్ట్​లుక్​లు రేపటి నుంచి వరుసగా నాలుగు రోజులు పాటు విడుదల కానున్నాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్​ను అభిమానులతో పంచుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ.

నాలుగు రోజులు.. నలుగురు లవర్స్
హీరో విజయ్ దేవరకొండ

రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొత్త చిత్రం నుంచి అప్​డేట్​ వచ్చింది. 'వరల్డ్​ ఫేమస్​ లవర్'కు సంబంధించిన హీరోయిన్లు లుక్​లు విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది.​ గురవారం నుంచి వరుసగా నాలుగు రోజులు పాటు వారి ఫస్ట్​లుక్​లు అభిమానులతో పంచుకోనుంది. (12-ఐశ్వర్య రాజేశ్, 13-ఇస్​బెల్లా, 14-కేథరిన్, 15-రాశీఖన్నా)

WORLD FAMOUS LOVER
వరల్డ్​ ఫేమస్​ లవర్​ చిత్రబృందం పంచుకున్న పోస్టర్

ఇప్పటికే విడుదలైన విజయ్ లుక్​ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతమందిస్తున్నాడు. క్రాంతి మాధవ్ దర్శకుడు. కె.ఏ వల్లభ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది వాలంటైన్స్​ డే కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: 'ఫైటర్​'తో రౌడీహీరో బాలీవుడ్ ఎంట్రీ!​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:  
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Riyadh - 11 December 2019
1. Wide of Saudi officials on stage tolling bell
2. Confetti coming down on stage
3. Attendees filming with their phones
4. Various of attendees
STORYLINE:
Saudi Arabia's oil company Aramco began trading for the first time on Wednesday, gaining 10% in its first moments on the market in a dramatic debut that pushed its value to $1.88 trillion, higher than any other listed company in the world.
Trading on the Saudi Tadawul stock exchange came after a mammoth $25.6 billion initial public offering that set the record as the biggest ever in history.
Aramco, owned by the state, has sold a 1.5% stake in the company, pricing its shares before trading at 32 Saudi riyals, or what is $8.53.
At pre-trading auction earlier in the morning, bids for Aramco reached the 10% limit on stock price fluctuation allowed by Tadawul.
That pushed the price of Aramco shares in its debut to 35.2 riyals, or $9.39 a share.
Aramco is now the most valuable listed company in the world, worth more than Microsoft or Apple.
It's also worth more than the top five oil companies -- Exxon Mobil, Total, Royal Dutch Shell, Chevron and BP - combined.
  
Aramco is selling 0.5% of its shares to individual retail investors - most of whom are Saudi nationals - and 1% to institutional investors, most of which are Saudi and Gulf-based funds.
  
The retail portion was limited to Saudi citizens, residents of Saudi Arabia or nationals of Gulf Arab states.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 11, 2019, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.