ETV Bharat / sitara

విక్రమ్‌ కొత్త చిత్రం పేరు 'అమర్‌'..?

author img

By

Published : Dec 4, 2019, 9:56 AM IST

చియాన్ విక్రమ్ కొత్త సినిమాకు పేరు ఖరారైనట్లు సమాచారం. ఈ సినిమాలో విక్రమ్ దాదాపు 20 గెటప్పుల్లో కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

vikram
విక్రమ్

ప్రముఖ తమిళ నటుడు విక్రమ్‌ పేరు వింటే మనకు ముందుగా గుర్తుకు వచ్చే చిత్రం 'అపరిచితుడు'. ఈ సినిమాలో అతడి వైవిధ్య నటనకు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. ప్రస్తుతం విక్రమ్‌ 'చియాన్‌ 58' అనే పేరు పెట్టని చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పుడు ఈ మూవీకి 'అమర్‌' అనే టైటిల్​ను పరిశీలిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అధికారికంగా పేరును ప్రకటించడమే మిగిలి ఉందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఈ చిత్రంలో విక్రమ్‌ సుమారు ఇరవై పాత్రలను పోషించనున్నాడని సమాచారం. గతంలో 'దశావతారం' చిత్రంలో కమల్‌ పది పాత్రల్లో నటించి మెప్పించాడు. ఇప్పుడు ఆ రికార్డును విక్రమ్‌ అధిగమించనున్నాడన్న మాట. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో వస్తోన్న చియాన్‌ 58 చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది.

ప్రదీప్‌ రంగనాథన్, కె.ఎస్‌.రవికుమార్, క్రికెటర్‌ ఇర్ఫాన్‌ఖాన్‌లు కీలక పాత్రల్లో నటించనున్నారు. వయాకామ్‌ 18, 7 స్క్రీన్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ని క్రిస్మస్‌ పండుగ నాడు విడుదల చేయనున్నారట.

ఇవీ చూడండి.. సన్నీలియోనీ, సల్మాన్‌ తర్వాత అమితాబ్, అక్షయ్‌

RESTRICTION SUMMARY: NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG, NO ACCESS UK NATIONAL NEWSPAPER DIGITAL SITES AND APPS
SHOTLIST:
SKY NEWS EXCLUSIVE - NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG, NO ACCESS UK NATIONAL NEWSPAPER DIGITAL SITES AND APPS
Lusaka - 2 December 2019
1. Various of craft market ++IDENTITY OF VENDOR BLURRED AT SOURCE++
2. Reporter greets Zambian President Edgar Lungu
3. Lungu seated and speaking with reporter
4. SOUNDBITE (English) Edgar Lungu, Zambian President: ++CONTAINS CUTAWAY TO REPORTER AND SHOT CHANGE++
"We know that there could be people who are homosexual in Zambia. Bit we don't want to promote it, because we frown upon it, the practice. Most of us say it's wrong. It's unbiblical, un-Christian and we don't want it. Even animals don't do it. Why should we be forced to do it because we want to be forced to do it because we want to be seen to be seen to be smart, to be seen to civilised and advanced and so on. If there are such countries which will allow bestiality, let them do it. But not here."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
Zambia's President has stood by his nation's strict anti-homosexuality laws. In an interview with Britain's Sky News on Monday Edgar Lungu described homosexuality as "unbiblical and un-Christian," and went on to liken it to bestiality.
His comments came as the United States ambassador to Zambia said local government officials had condemned him for saying he was “horrified” by the sentencing of a local gay couple to 15 years in prison.
Ambassador Daniel Foote told reporters on Monday he would not be intimidated by officials in the southern African nation, where same-sex relationships are criminalised.
It is a legacy of British colonial-era laws, as with several countries in sub-Saharan Africa.
The ambassador’s statement last week said the men’s consensual relationship hurt no one “meanwhile, government officials can steal millions of public dollars without prosecution.”
Zambia’s Foreign Affairs Minister Joseph Malanji said the government is sending a protest letter to Washington over the remarks and accuses the ambassador of meddling in Zambia’s internal affairs.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.