ETV Bharat / sitara

సరిలేరు నీకెవ్వరులో రాములమ్మ పోస్టర్ అదరహో..! - సరిలేరు నీకెవ్వరు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు..' చిత్రంలో విజయశాంతి పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

విజయ శాంతి
author img

By

Published : Oct 26, 2019, 9:13 AM IST

Updated : Oct 26, 2019, 9:25 AM IST

మహేశ్ బాబు నటిస్తోన్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు..' చాలా ఏళ్ల విరామం తర్వాత ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. దీపావళి కానుకగా ఆమె పోస్టర్​ను శనివారం విడుదల చేసింది చిత్రబృందం.

ఇందులో భారతిగా విజయశాంతి నటిస్తున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి ట్విట్టర్లో తెలిపాడు. చిరునవ్వుతో చీరకట్టులో ఆకట్టుకుంటోంది రాములమ్మ.

"లేడీ అమితాబ్ విజయశాంతి గారిని భారతిగా మీకు పరిచయం చేస్తున్నాం. సంక్రాంతి కోసం ఎంతో ఎదురుచూస్తున్నా. అందరికి దీపావళి శుభాకాంక్షలు" -అనిల్ రావిపూడి, దర్శకుడు

ఈ రోజు సాయంత్రం 05:04 గంటలకు మహేశ్ బాబు కొత్త లుక్​నూ విడుదల చేయనుంది చిత్రబృందం. ఇప్పటికే ఆర్మీ ఆఫిసర్​ లుక్​లో మహేశ్ ఆకట్టుకున్నాడు. ఏకే ఎంటర్​టైన్​మెంట్స్​, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్​పై ఈ చిత్రాన్ని రామ్​బ్రహ్మం సుంకర, దిల్​ రాజు, మహేశ్ బాబు నిర్మిస్తున్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.

ఇదీ చదవండి: నలుపు దుస్తుల్లో కిర్రాక్​గా ఈషా రెబ్బ

AP Video Delivery Log - 0000 GMT News
Saturday, 26 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2355: Russia Mass Shooting 2 AP Clients Only 4236752
Russian soldier kills 8 servicemen in Siberia
AP-APTN-2330: Bolivia Election AP Clients Only 4236751
Bolivia reveals vote results; no winner declared
AP-APTN-2324: US CA Wildfire Evacuees AP Clients Only 4236750
California wildfire forces rapid evacuations
AP-APTN-2320: Chile Protest 4 AP Clients Only 4236749
Police fire tear gas at thousands in Chile
AP-APTN-2305: ARC US Trump Hotel AP Clients Only 4236748
Trump's company explores sale of Washington hotel
AP-APTN-2226: Chile Protest 3 AP Clients Only 4236747
Chileans march en masse against government
AP-APTN-2211: US IL Chicago Teachers Rally AP Clients Only 4236746
Striking teachers hold rally in Chicago park
AP-APTN-2203: US NJ American Dream Mall AP Clients Only 4236744
‘American Dream' mall to open in New Jersey
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 26, 2019, 9:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.