ETV Bharat / sitara
అంతర్జాతీయ స్టార్స్‌తో 'ఆర్ఆర్ఆర్' హంగామా - rajamouli
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో కీలకపాత్రలను ప్రకటించింది చిత్రబృందం. ఇందులో సరికొత్త హాలీవుడ్ భామ ఒలివియా మోరిస్ ఎంపికైంది. కొమురం భీమ్‌గా నటిస్తోన్న తారక్ సరసన జెన్నిఫర్ పాత్రలో కనిపించనుందీ ముద్దుగుమ్మ. ఈమెతో పాటు అలిసన్ డూడి, రే స్టీవెన్సన్ నటిస్తున్నారు.
SS Rajamouli confirms Olivia Morris opposite Jr NTR in #RRRMovie
By
Published : Nov 20, 2019, 4:57 PM IST
ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. ఈ సినిమాలో నటించే తారాగణంపై తాజాగా క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమై ఏడాది పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా కీలకపాత్రలను ప్రకటించారు.
ఎవరీ ఒలివియా...
తారక్‌కు జోడీగా నటిస్తోంది ఒలివియా మోరిస్. 23 ఏళ్ల ఈ అందాల భామ ఇటీవలే లండన్‌లోని 'రాయల్ వెల్ష్ మ్యూజిక్ అండ్ డ్రామా' కాలేజీలో పట్టభద్రురాలైంది. కొన్నేళ్లు చిన్నారులకు నటనకు చెందిన పాఠాలు నేర్పించింది. చిన్నప్పటి నుంచి బామ్మ వద్దే పెరిగిన ఈ నటికి.. కళలు, థియేటర్, టీవీ, ఫిల్మ్ రంగాలంటే చాలా మక్కువ. ఒలివియా స్కూలు స్థాయిలోనే ఆర్ట్-ఏ లెవల్లో శిక్షణ పొంది మంచి పేరు తెచ్చుకుంది. ఈ నటికి రోల్ మోడల్ కేథరిన్ హెప్బర్న్. ఆమెను చూసి బాగా స్ఫూర్తి పొందినట్లు తన బ్లాగ్‌లో రాసుకొచ్చిందీ ముద్దుగుమ్మ.
అలిసన్ డూడి... 1985 జేమ్స్ బాండ్ చిత్రంలో ఈ అమ్మడు నటించింది. 'ఏ వ్యూ టూ ఏ కిల్', 'ఇండియానా జోన్స్ అండ్ ది లాస్ట్ క్రూసేడ్' చిత్రాల్లో మెరిసింది డూడి. తాజాగా ఆర్ఆర్ఆర్లో లేడీస్కాట్ అనే విలన్‌గా కనిపించనుంది.
రే స్టీవెన్సన్...
ఐరిష్ నటుడు రే స్టీవెన్సన్ ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నాడు. స్కాట్ అనే పాత్రలో సందడి చేయనున్నాడు. ఇతడు పనిషర్, వార్ జోన్, థోర్, కిల్ ద ఐరిష్‌మ్యాన్ వంటి హాలీవుడ్ సినిమాల్లో సందడి చేశాడు.
ఈ చిత్రంలో రామ్‌చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్.. కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. రామ్‌చరణ్‌కు జోడీగా ఆలియాభట్ నటిస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. ఈ విషయాన్ని ఇటీవల రామ్‌చరణ్ స్వయంగా అభిమానులతో పంచుకున్నాడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నాడు. అజయ్ దేవగణ్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Berlin, Germany. 18th November 2019 and Recent FILE
Target Field, Minneapolis, USA. Recent FILE:
1. 00:00 Various of Minnesota Twins outfielder Max Kepler having a practice hit
Berlin, Germany. 18th November 2019:
2. 00:24 Set up shots of Kepler talknig to journalist
3. 00:33 SOUNDBITE (English): Max Kepler, Minnesota Twins:
(on taking part in the promotional tour and meeting young baseball fans)
"It's been amazing. We actually had a kids' camp earlier today at my old school. Any time I get to see the kids that used to be me, back in the day, in their shoes, looking up to Major League players, I can really relate. It really brings out a lot of emotions, and also memories from my past, back. Yeah. like I said, we don't have much time, because we're jumping from city to city in five days, but that's my favourite part about it - just getting to relate to the kids."
4. 01:11 Kepler standing next to a display of Twins baseball caps
5. 01:18 SOUNDBITE (English): Max Kepler, Minnesota Twins:
(on the future development of baseball in Germany)
"Well, I haven't been home for too long, so I can't really witness it live, the progress of it. But by seeing everyone who came out and how up to date they were with the baseball world and all the stuff going on in the US, it seems like everyone's very interested. Yeah, it's just going to take some time to really build that community here, like it always has, and keep them interested in the game and away from the sports that are overshadowing baseball. But that's why I'm here and I'm trying to make a small difference in the German baseball world."
Target Field, Minneapolis, USA. Recent FILE:
5. 01:58 Kepler hitting at Target Field
Berlin, Germany. 18th November 2019:
6. 02:09 SOUNDBITE (English): Max Kepler, Minnesota Twins:
(on his sporting childhood and the inluence of his parents, who were both ballet dancers)
"Well, my parents were both ballet dancers, as you know and I fell into all kinds of sports, baseball, soccer, tennis, I swam, I ran. And they really didn't push me into any (particualr sport), they just gave me some exposure in all of them, and just kinda had me find my own liking in whatever I picked up. Yeah, I got to experience them dance as a child, I used to sit in the wings and watch them perform. I was there with my sister, you know,once, twice a month, watching them do their thing, so I think I subconsciously learned a lot, from just the way they go about themselves at a professional level at a young age. Even though I didn't really think much of it literally as a kid, but my father was giving me tips on how to prepare, recover. My mom still gives me all kinds of motivational things to go by. They're my support team, you know? They've pushed me through thick and thin, ups and downs. There have been lots of times where I've doubted myself, just continuing to play baseball. They're the main factor for me still being in the game."
Target Field, Minneapolis, USA. Recent FILE:
7. 03:29 Kepler hitting at Target Field
Berlin, Germany. 18th November 2019:
8. 03:37 SOUNDBITE (English): Max Kepler, Minnesota Twins:
(on playing football for Herha Berlin)
"I think it was just a year. I played on a couple of Berlin teams. I was with Lichterfelde FC, I was with with Hertha 03 in Zehlendorf for some time, Berliner SC and then Hertha at the end, right before I went to Bavaria and I had to give all the soccer up. But yeah, soccer's cut-throat in this country, you know, like baseball is in the U.S. Kinda sad I dropped it at the time, but luckily it all paid off you know, and I went with the right move."
(Q: No regrets?)
"No."
Target Field, Minneapolis, USA. Recent FILE:
9. 04:14 Kepler hitting at Target Field
SOURCE: SNTV
DURATION: 04:28
STORYLINE:
Max Kepler of the Minnesota Twins took some time out from a promotional tour of his native Germany to speak to SNTV in Berlin on Monday.
The 26 year-old outfielder acknowledged that he's got his work cut out in trying to raise the profile of baseball in a country that is dominated by football, but described his experience as "a blast, meeting all the kids, and getting to see how eager they are to play the game."
In his youth Kepler might have taken the decision to concentrate on football himself and was once on the books at Hertha Berlin, but there are no regrets.
"Kinda sad I dropped it at the time," he said. "Luckily it all paid off and I went with the right move," he said.
Kepler's itinerary will take him through several German cities, including Munich, Berlin and Frankfurt, as well as Regensburg, where he will assist with a clinic for 80 children between the ages of 12 and 14.