ETV Bharat / sitara

రొమాంటిక్ స్టెప్పులతో అదరగొట్టిన చై-సామ్ - అక్కినేని నాగచైతన్య

సినీ జోడి అక్కినేని నాగచైతన్య, సమంత ఓ పార్టీలో డ్యాన్స్​ చేసి అలరించారు. ఇన్​స్టాలో సమంత పోస్ట్​ చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

నాగచైతన్య, సమంత
author img

By

Published : Sep 1, 2019, 4:08 PM IST

Updated : Sep 29, 2019, 1:56 AM IST

హీరో నాగార్జున పుట్టిన రోజును జరుపుకునేందుకు స్పెయిన్​ వెళ్లిన అక్కినేని కుటుంబం.. ప్రస్తుతం అక్కడ ఆనందంగా గడుపుతోంది. అందులో భాగంగా భర్త నాగచైతన్యతో డ్యాన్స్​ చేస్తున్న వీడియోను ఇన్​స్టాలో పంచుకుంది హీరోయిన్ సమంత . "నాలాగే నువ్వు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండాలనుకుంటావు.. ఐ లవ్యూ.." అనే వ్యాఖ్యను జోడించింది​. 'వీ విల్​ రాక్​ యూ' అంటూ సాగే ఈ పాటకు వీరిద్దరూ రొమాంటిక్​ స్టెప్పులేశారు. కేవలం 16 గంటల్లోనే 18 లక్షలమంది ఈ వీడియోను వీక్షించడం విశేషం.

విక్టరీ వెంకటేశ్​తో కలిసి 'వెంకీమామ' చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు నాగచైతన్య. '96' రీమేక్​లో శర్వానంద్ సరసన నటిస్తోంది సమంత.

ఇదీ చూడండి: వినాయక చవితికి 'గ్యాంగ్ లీడర్' కానుక

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Sunday, 1 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1833: Italy Joker Premiere Content has significant restrictions, see script for details 4227603
Rooney Mara, Cate Blanchett and more turn out for premiere of Joaquin Phoenix's 'Joker' in Venice
AP-APTN-1625: Italy Irreversible presser Content has significant restrictions, see script for details 4227592
Monica Bellucci, Vincent Cassel and Gasper Noe hold Venice press conference for re-release of ‘Irreversible’
AP-APTN-1613: Italy Joker Presser Content has significant restrictions, see script for details 4227581
Joaquin Phoenix discusses preparing for role in 'Joker'
AP-APTN-1556: Italy Citizen K Presser Content has significant restrictions, see script for details 4227577
Alex Gibney's 'Citizen K' looks at power in Russia
AP-APTN-1550: Italy Ema premiere Content has significant restrictions, see script for details 4227591
Gael Garcia Bernal walks Venice red carpet for premiere of Pablo Larrain’s ‘Ema’
AP-APTN-1322: Italy Irreversible arrivals Content has significant restrictions, see script for details 4227580
Monica Bellucci, Gasper Noe arrive in Venice for ‘Irreversible’ press conference
AP-APTN-1321: Italy Joker Arrivals Content has significant restrictions, see script for details 4227578
Joaquin Phoenix and director Todd Phillips arrive for 'Joker' press conference
AP-APTN-1303: OBIT Valerie Harper Content has significant restrictions; see script for details 4227534
Mary Tyler Moore Show' star Valerie Harper, who played street-smart Rhoda in 2 sitcoms, dies at 80.
AP-APTN-1109: Ivory Coast DJ Funeral No access Ivory Coast 4227563
Thousands at funeral of DJ Arafat in Abidjan
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 29, 2019, 1:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.