ETV Bharat / sitara

సెల్ఫీ అడిగితే ఫోన్​ లాగేసుకున్న సల్మాన్ - సల్మాన్​ఖాన్​

బాలీవుడ్​ స్టార్​ హీరో సల్మాన్​ఖాన్​ మరోసారి తన కోపాన్ని ప్రదర్శించాడు. ఓ అభిమాని చరవాణిలో స్వీయచిత్రం తీసుకుంటున్న సమయంలో అతడి ఫోన్​ను లాగేసుకున్నాడు.

Salman loses cool, snatches fan's phone at Goa airport
సెల్ఫీ అడిగితే ఫోన్​ లాగేసుకున్నాడు
author img

By

Published : Jan 28, 2020, 5:37 PM IST

Updated : Feb 28, 2020, 7:28 AM IST

బాలీవుడ్​ కండలవీరుడు సల్మాన్​ఖాన్​ మరోసారి తన కోపాన్ని ప్రదర్శించాడు. గోవా విమానాశ్రయంలో స్వీయచిత్రాన్ని తీసుకోవడానికి ప్రయత్నించిన అభిమాని చరవాణిని లాగేసుకున్నాడు. ఒక్క క్షణం ఆ అభిమాని ఆశ్చర్యానికి లోనయ్యాడు.

అభిమాని దగ్గర నుంచి చరవాణి లాగేసిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అభిమాని పట్ల దురుసుగా ప్రవర్తించినట్లుగా ఆ వీడియోలో ఉంది. అతను విమానాశ్రయంలో పనిచేసే గ్రౌండ్​స్టాఫ్​గా తెలిసింది. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని విమానాశ్రయానికి చెందిన ఓ సీనియర్​ అధికారి తెలిపారు.

ఇదీ చూడండి.. దిల్లీ రాజకీయాల్లో అడుగుపెట్టనున్న యంగ్​టైగర్..!​

Intro:Body:

Salman Khan lost his composure and snatched the mobile phone from the man, who tried to click a selfie with him at the Goa airport.

Panaji: Irked by the behaviour of a fan who tried to click a selfie with him at the Goa airport, Bollywood actor Salman Khan on Tuesday snatched his mobile phone.

The video of the incident has gone viral on social media. In the clip, a man can be seen approaching Khan and trying to click a selfie when the actor was walking out of the airport.

Annoyed, Khan can be seen snatching the mobile phone from the man, who was later identified as a ground staff working for an airlines.

When contacted, Airport Police Inspector Sagar Ekoskar said no formal complaint was lodged. 

"No formal complaint is lodged but when the video went viral, we inquired about the incident and confirmed it," said

a senior official of the airport.

According to reports, Salman was jetting off to Goa for the shooting of his next flick Radhe: Your Most Wanted Bhai. The film is being helmed by choreographer-director Prabhu Deva, who is reuniting with the actor for the third time. He earlier directed Wanted and Dabangg 3.

Salman commenced filming for the actioner in November last year in Mumbai.

Reportedly, Radhe is an official adaptation of a Korean film. The flick is co-produced by Salman, Sohail Khan and Atul Agnihotri under the banners Salman Khan Films, Sohail Khan Productions and Reel Life Production.

Radhe, which also stars Disha Patani, Randeep Hooda and Jackie Shroff in lead roles, is expected to hit silver screens on Eid this year.

Conclusion:
Last Updated : Feb 28, 2020, 7:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.