ETV Bharat / sitara

అందుకే మేకప్​ వద్దనుకున్నా: సాయి పల్లవి - fida

మలయాళ 'ప్రేమమ్'​ చిత్రంలో మలర్​గా నటించి గుర్తింపు సాధించిన నటి సాయి పల్లవి. అనంతరం తెలుగులో పలు సినిమాల్లో మెప్పించింది. 'ఫిదా'లో హైబ్రిడ్ పిల్లగా కుర్రకారు గుండెను తాకింది. అయితే ఈ భామ సహజంగా కనిపించడానికి గల కారణాలను వివరించింది.

sai pallavi
సాయి
author img

By

Published : Dec 1, 2019, 8:27 AM IST

మేకప్‌ విషయంలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయి? సహజంగా కనిపించడానికి మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి..?

సాయి పల్లవి: మేకప్‌కు నేను చాలా దూరం. మేకప్‌ వేసుకుంటే నేను నాలా ఉండను. ఒకట్రెండు సార్లు దర్శకులు "మేకప్‌ వేసుకుని చూడు" అన్నారు. వేసుకుంటే.. వాళ్లకే నచ్చలేదు. అందుకే అలాంటి ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. త్రిష, సిమ్రన్‌లను చూస్తూ పెరిగాను. వాళ్ల అందం, గ్లామర్‌ నాకు లేవు. జార్జియాలో ఎంబీబీఎస్‌ చేస్తున్నప్పుడు ఆత్మన్యూనత భావంతో ఉండేదాన్ని. అక్కడవాళ్లంతా నాకంటే తెల్లగా ఉండేవాళ్లు. నా మొహం నిండా మొటిమలే. వాళ్లేం అనుకుంటారో అనే భావనతో ఉండేదాన్ని. క్రమంగా నన్ను నేను స్వీకరించడం మొదలెట్టా. నా తొలి సినిమా విడుదల రోజున నాకంతా టెన్షనే. ప్రేక్షకులు నన్ను చూసి ఏమనుకుంటారు? త్రిష, సిమ్రన్‌లను చూసిన కళ్లతో నన్ను చూస్తారా? అనిపించింది. కానీ వాళ్లు నాలో రంగునీ, మొటిమల్నీ చూడలేదు. నేను ఎలా ఉంటే అలానే ఇష్టపడ్డారు. నాలా చాలామంది అమ్మాయిలు రంగు గురించో, అందం గురించో బెంగ పెట్టుకుంటూ ఉంటారు. అవన్నీ వదిలేయండి. మీ వ్యక్తిత్వం, మీరు చేసే పని, అందులో మీరు నిమగ్నమయ్యే తీరు ఇవే ముఖ్యం. వాటి గురించే ఆలోచించండి. మిగతావి వదిలేయండి.

ఇవీ చూడండి.. అట్టహాసంగా 'లైవ్ లెజెండ్స్' సంగీత విభావరి

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
UK POOL - AP CLIENTS ONLY
Leeds - 30 November 2019
++STARTS ON SOUNDBITE++
1. SOUNDBITE (English) Jeremy Corbyn, Leader of UK Labour Party:
"A tragedy happened yesterday in London. People died and we must mourn them. And remember, how fragile life is and how easily it can be taken away and how we rely on people to help us in our hour of need. And I want to send our my heartfelt condolences to the family of Jack Merritt and the other person who died as a result of that attack. And to echo everything that Richard said and others have said. Let us never allow others to divide us, because if they succeed in dividing us, we cannot achieve the kind of decent, holistic world society that we all want to live in. And so we say thank you to all those that helped yesterday and in their memory we'll build that world. We'll build that world of decency and justice and we'll build that world of equality and we will never allow anyone to divide us as a movement determined to achieve that change."
2. Wide of Corbyn stage
3. SOUNDBITE (English) Jeremy Corbyn, Leader of UK Labour Party:
"And I simply say this about the rise of the far right across Europe, the rise of neo-Nazis in various parts of Europe, the vile rise in anti-Semitism and Islamophobia and racism in any form. Let's just be very, very clear. There is no place whatsoever now or ever more for anti-Semitism, Islamophobia or any form of racism in our society or our movement."
4. Audience singing (English) "O Jeremy Corbyn" and a member of the crowd throws a t-shirt to Corbyn reading: (English) "Never trust a Tory with your NHS (National Health Service)"
STORYLINE:
UK Labour Party leader Jeremy Corbyn paid tribute to the victims of Friday's London Bridge attack and emphasised his party's zero tolerance stance on racism ,during an election campaign speech on Saturday in Leeds.
"There is no place whatsoever now or ever more for anti-Semitism, Islamophobia or any form of racism in our society or our movement" said Corbyn, whose party has been criticised for harbouring antisemetic elements.
The event ended with supporters singing "Jeremy Corbyn" and a crowd member handing the Labour leader a t-shirt reading "Never trust a Tory with your NHS".
The Labour Party released official documents this week claiming to prove the Conservatives are planning to sell off the UK's National Health Service to the US.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.