ETV Bharat / sitara

మహాభారతంపై జక్కన్న క్లారిటీ.. పూర్తి చేస్తానని వెల్లడి - Rajamouli

మహాభారతం సినిమా దిగ్గజ దర్శకుడు రాజమౌళి కలల ప్రాజెక్ట్ అన్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఎప్పటికైనా ఆ సినిమా పూర్తి చేస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు జక్కన్న.

Rajamouli Clarity On Mahabharatam Movie
రాజమౌళి
author img

By

Published : Dec 29, 2019, 8:46 PM IST

"మహాభారతం పూర్తి చేస్తా.. అన్నీ కుదిరితే కొత్త హీరోతో చేస్తా" అంటున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఇది జక్కన్నకు కలల ప్రాజెక్ట్‌ అన్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన ‘మత్తు వదలరా’ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆ చిత్ర నటీనటులు శ్రీసింహా, అగస్త్ర్య, సత్యలను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా మహాభారతం సినిమాపై క్లారిటీ ఇచ్చాడు జక్కన్న.

"నేనెప్పుడూ కథను, అందులోని పాత్రను బట్టే నటీనటులను ఎంపిక చేసుకుంటా. స్ర్కిప్ట్‌ డిమాండ్‌ చేస్తే కొత్త హీరోతో చెయ్యడానికైనా రెడీనే. అందరూ నేను ‘మహాభారతం’ చేస్తే ఒక్క ఎపిసోడైనా చేస్తా అనుకుంటున్నారు. ఒకటి కాదు పూర్తిగా చేస్తా. నాకు దానిపై చాలా ఆసక్తి ఉంది. కచ్చితంగా చేసి తీరుతా" -రాజమౌళి, దర్శకుడు

ఒత్తిడిని పట్టించుకోకపోతే ఒత్తిడే ఉండదని చెప్పాడు రాజమౌళి.

"సినిమా సినిమాకీ గొప్ప విజయాన్ని అందుకుంటున్నప్పుడు ప్రేక్షకులకు కూడా మన మీద భారీ అంచనాలు ఏర్పడుతుంటాయి. ఇందువల్ల మనపై ఒత్తిడి ఏర్పడే అవకాశముంటుంది. కానీ, దాన్ని అంతగా పట్టించుకోకపోతే మనపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. నేనెప్పుడూ ఇలాగే ఆలోచిస్తా.. కాబట్టి నాకెప్పుడు ఒత్తిడిగా అనిపించలేదు." -రాజమౌళి, దర్శకుడు

ప్రస్తుతం జక్కన్న.. రామ్‌చరణ్‌ - ఎన్టీఆర్‌లతో 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే 80శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది ద్వితియార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చదవండి: మంచుకొండల్లో విహరిస్తున్న బాలీవుడ్​ క్వీన్​

AP Video Delivery Log - 1400 GMT News
Sunday, 29 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1357: Ukraine Prisoners Exchange 3 AP Clients Only 4246687
Ukrainian separatists speak after prisoner swap
AP-APTN-1353: India Protest AP Clients Only 4246686
New Delhi protest against police violence
AP-APTN-1335: Yemen Attack 2 AP Clients Only 4246683
Reax to missile attack at Yemen military parade
AP-APTN-1258: Ukraine Prisoners Exchange 2 AP Clients Only 4246681
Ukraine prisoners in exchange with separatists
AP-APTN-1232: Vatican Pope Somalia AP Clients Only 4246680
Pope prays for victims of Somalia blast
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.