ETV Bharat / sitara

ఫైటర్​ పైలట్​గా ముద్దుగుమ్మ పాయల్ - entertainment news

ముద్దుగుమ్మ పాయల్ రాజ్​పుత్.. ఫైటర్ పైలట్​​గా ఎలాంటి సాహసాలు చేసిందో తెలియాలంటే 'నరేంద్ర' సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోందీ చిత్రం.

ఫైటర్​ పైలట్​గా ముద్దుగుమ్మ పాయల్
పాయల్ రాజ్​పుత్
author img

By

Published : Feb 3, 2020, 8:17 AM IST

Updated : Feb 28, 2020, 11:28 PM IST

భారతీయ తొలి ఫైటర్‌ పైలట్‌ పాత్రలో కనిపించబోతోంది హీరోయిన్ పాయల్‌ రాజ్‌పుత్‌. ప్రస్తుతం 'నరేంద్ర'లో నటిస్తోంది. జయంత్‌.సి.పరాన్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలోనే పాయల్‌ ఫైటర్‌ పైలట్‌ పాత్రను చేస్తోంది.

"అమాయకుడైన ఒక భారతీయ బాక్సర్‌ పాకిస్థాన్‌ జైలులో ఎలా బందీ అయ్యాడు? అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నాడనే థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్రమిది. కథానాయకుడిగా పరిచయమవుతున్న నీలేష్‌.. ఇందులో బాక్సర్‌గా కనిపిస్తాడు. ఇసాబెల్లే మానవ హక్కుల కార్యకర్త పాత్రలో నటిస్తోంది" అని చిత్రవర్గాలు తెలిపాయి.

AP Video Delivery Log - 0000 GMT News
Monday, 3 February, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2311: UK Incident Attacker AP Clients Only 4252571
STILL London police name man shot after stabbings
AP-APTN-2308: US IA Klobuchar AP Clients Only 4252570
Klobuchar stops in Cedar Rapids on eve of caucus
AP-APTN-2307: UK Incident Police 2 No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4252564
London police name man shot after stabbings
AP-APTN-2302: Portugal China AP Clients Only 4252568
20 China evacuees land in Lisbon
AP-APTN-2252: Algeria Tunisia No access Algeria/Do not obscure ogo 4252566
Algeria offers Tunisia $150 million loan
AP-APTN-2247: US IA Warren AP Clients Only 4252565
Elizabeth Warren makes final push in Iowa
AP-APTN-2222: Mexico Candelaria AP Clients Only 4252563

Mexico celebrates Candelaria virgin
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 28, 2020, 11:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.