ETV Bharat / sitara

చిరంజీవిని కలిసిన పవన్.. అభిమానుల్లో ఆసక్తి - power star

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్​చల్ చేస్తోంది.

పవన్
author img

By

Published : Jul 24, 2019, 3:31 PM IST

చాలా రోజుల తర్వాత పవర్ స్టార్, మెగాస్టార్ కలిశారు. వీరు కలిస్తే ఎప్పుడూ చాలా ఆసక్తికరంగానే ఉంటుంది. అభిమానులకు కనుల పండగే. చిరంజీవి-పవన్ కల్యాణ్ కలిసి దిగిన ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఆయనతో పాటు పార్టీ నేత నాదెండ్ల మనోహర్​ ఉన్నారు. భేటీకి కారణం తెలియకపోయినా.. అభిమానులు మాత్రం ఆనందిస్తున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 'సైరా'.. ఇటీవలే షూటింగ్​ పూర్తి చేసుకుంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

pawan kalyan meet chiranjeevi
పవన్, చిరు, మనోహర్

ఇవీ చూడండి.. రజనీ 'దర్బార్' పిక్ లీక్.. అభిమానులు ఫిదా

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Tokyo, Japan - 24th July 2019
1. 00:00 Japanese Prime Minister Shinzo Abe arriving at progress report briefing by Tokyo 2020 and trips, nearly falling to the floor
2. 00:27 SOUNDBITE (Japanese):  Shinzo Abe, Japanese Prime Minister (on him almost tripped
"I was almost tripped when I entered the room. President Bach praised me that my recovery was like an athlete."
SOURCE: SNTV
DURATION: 00:41
STORYLINE:
Shinzo Abe nearly found himself sidelined as Tokyo kicked oiff its 2020 Summer Olympics One Year To Go celebrations on Wednesday.
Entering a briefing on Olympic progess attended by IOC president Thomas Bach and Tokyo 2020 officials, the Japanese prime minister tripped up, but was caught before crashing to the floor.
Abe said Bach jokingly told him he was impressed with his athletic recovery.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.