ETV Bharat / sitara

సైకోగా మారబోతున్న నేచురల్‌ స్టార్‌..? - nani, sudeer babu

నాని, సుధీర్​బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'వి'. ఈ సినిమాలో నేచురల్ స్టార్​ విలన్​గా కనిపించబోతున్నాడట. ఇది కాస్త సైకోలా ఉండే పాత్రని సమాచారం.

nani
నాని
author img

By

Published : Dec 3, 2019, 10:09 AM IST

ఎప్పుడూ పక్కింటి అబ్బాయిలా నవ్వుతూ నవ్విస్తూ ఉండే నాని ఇప్పుడు సైకోలా మారిపోయాడు. అతనిని పట్టుకోవడానికి సుధీర్‌ బాబు పోలీస్‌గా దిగాడు. మరి నాని సైకోలా ఎందుకు మారాడు? ఈ పోలీస్‌ ఆ సైకోని పట్టుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, అందులో ఉన్న మలుపులు, ఎత్తుగడలు ఏంటి అనే విషయాలు తెలియాలంటే 'వి' చిత్రం వచ్చేంత వరకు ఆగాల్సిందే.

నాని, సుధీర్​బాబు ప్రధానపాత్రలో నటిస్తోన్న సినిమా 'వి'. నానిని వెండితెరకు పరిచయం చేసిన మోహన క్రిష్ణ ఇంద్రగంటి ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో నాని విలన్‌గా నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయ్‌. అయితే అది హీరోయిజంతో కూడిన విలనిజం అని వినికిడి. ఇందులో నాని విలనే అయినా కథ మొత్తం నేచురల్ స్టార్‌ చూట్టూనే తిరుగుతుందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.

నాని కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ఇది. నివేదా థామస్, అదితి రావ్‌ హైదరి నాయికలు. వచ్చే ఏడాది ఉగాదికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు.

ఇవీ చూడండి.. 'నేనూ.. అంజ‌లా జ‌వేరి ఇరవ‌య్యేళ్లుగా ప్రేమ‌లో ఉన్నాం'

RESTRICTION SUMMARY: PART MUST CREDIT WTXF; NO ACCESS PHILADELPHIA; NO USE BY US BROADCAST NETWORKS; NO RE-SALE, RE-USE OR ARCHIVE/ PART MANDATORY ON-SCREEN CREDIT 'THE READING EAGLE'
SHOTLIST:
WTXF - Must credit WTXF;  No access Philadelphia;  No use by US Broadcast Networks;  No re-sale, re-use or archive
Reading, Pennsylvania - December 2, 2019
1. Wide of press conference
2. Tight of screen showing Lisa Snyder's mug shot
3. Various of officials at press conference
4. SOUNDBITE (English) John Adams, Berks County District Attorney
++PARTIALLY COVERED BY PREVIOUS SHOT FROM SOURCE++
"We all may think that a mother whose children are found hanging would make every effort possible to save them. That was not done in this situation."
THE READING EAGLE - AP CLIENTS ONLY, MANDATORY ON-SCREEN CREDIT 'THE READING EAGLE'
Hamburg, Pennsylvania - December 2, 2019
5. STILL of Lisa Snyder being led by officer
WTXF - Must credit WTXF;  No access Philadelphia;  No use by US Broadcast Networks;  No re-sale, re-use or archive
Reading, Pennsylvania - December 2, 2019
6. SOUNDBITE (English) John Adams, Berks County District Attorney
"Eight-year-olds, generally, that I am aware, do not commit suicide."
++BLACK FRAMES++
7. SOUNDBITE (English) John Adams, Berks County District Attorney
"If we could anticipate that this would ever happen, those children would have never been returned." (++LAST WORD SLIGHTLY CLIPPED AS INCOMING/ ENDS ON SOUNDBITE++)
STORYLINE:
Authorities are linking the mother of two young children found hanging in a Pennsylvania home to internet searches for suicide and crime shortly before their deaths, according to court documents filed in support of murder charges against the woman.
Lisa Snyder, 36, was charged with first- and third-degree murder, child endangerment, and evidence-tampering in the deaths of the 4-year-old Brinley and 8-year-old Conner, prosecutors announced Monday.
The children died three days after they were found hanging Sept. 23 in the basement of their Albany Township home.
A call was made to Snyder's attorney seeking comment.
Snyder has maintained that the children killed themselves, but District Attorney John Adams said authorities were suspicious about the case from the beginning.
"Eight-year-olds, generally, that I am aware of, do not commit suicide," Adams said. "We all may think that a mother whose children are found hanging would make every effort possible to save them. That was not done in this situation."
Police said in an affidavit of probable cause that Snyder was linked to internet searches for episodes of a documentary series on crime called "I Almost Got Away With It," and the day before the bodies were found the account was used to search methods of hanging.
On the day the bodies were found, a search was made on whether an idling hybrid car would produce carbon monoxide, authorities said.
The defendant acknowledged that she had picked up a dog leash from a store that day that was used in the hanging, authorities said.
The Lehigh County coroner's office said Monday that both children were killed by hanging and ruled the deaths homicides.
Snyder had alleged that the boy was bullied, but authorities said there was no evidence of that, and they said he showed no sign of distress on bus security video on the day the children were found.
Snyder remains in custody without bond; she said nothing to reporters as she was escorted from a state police barracks.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.