ETV Bharat / sitara

అట్టహాసంగా 'లైవ్ లెజెండ్స్' సంగీత విభావరి - esudasu

హైదరాబాద్​ ఎల్బీ స్టేడియంలో జరిగిన 'లైవ్ లెజెండ్స్' సంగీత విభావరి అలరించింది. ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఏసుదాసు, చిత్ర తమ పాటలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు.

Legends Live
లైవ్ లెజెండ్స్
author img

By

Published : Dec 1, 2019, 7:38 AM IST

ప్రముఖ సినీ నేపథ్య గాయకులు ఏసుదాసు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో 'లైవ్ లెజెండ్స్' సంగీత విభావరి అలరించింది. ఈ కార్యకమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఐపీఎస్‌ అధికారి శిఖా గోయల్, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు గాయని సునీత, పలువురు సినీ గాయ‌కులు పాల్గొన్నారు.

ఏసుదాసు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర.. ఈ ముగ్గురి అపురూప క‌ల‌యిక‌లో జరిగిన సంగీత సంగ్రామం మార్మోగిపోయింది. ఈ కార్యక్రమంలో ఇతర రాష్ట్రాల‌ నుంచి 20 మంది వాద్యకారులు పాల్గొన్నారు. అభిమానులూ భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌ మాట్లాడారు. తనకు పాటలంటే ఎంతో ఇష్టమని.. ఈ ముగ్గురూ సంగీతానికి దేవుడిచ్చిన వరమని అన్నారు.

ఇవీ చూడండి.. అందుకే చైతూ తొలి చిత్రం పూరితో చేయలేదట!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++EDITORS NOTE: THIS STATEMENT WAS POSTED ONLINE BY THE COMMUNICATIONS ARM OF THE ISLAMIC STATE GROUP++
++THE AP CANNOT INDEPENDENTLY VERIFY THE DATE AND AUTHENTICITY OF THIS STATEMENT++
++CAPTIONS TRANSLATED BY REGIONAL EXPERTS++
MILITANT STILL (Aamaq News Agency) - AP CLIENTS ONLY
Internet - 30 November 2019
1. Screen grab from Arabic statement posted on the website of Aamaq news agency stating that the man:
"Who carried out the London attack yesterday was a fighter with the Islamic State and carried out the attack in response to calls to target citizens of the countries of the (US-led) coalition."  
STORYLINE:
The Islamic State group on Saturday claimed that the London Bridge attacker was one of its fighters.
The claim was posted online by the Aamaq news agency - the communications arm of IS.
In Arabic text the statement said the man "who carried out the London attack yesterday was a fighter with the Islamic State and carried out the attack in response to calls to target citizens of the countries of the (US-led) coalition."  
The group did not provide any evidence to support the claim.
The man named by UK police as the London Bridge attacker, 28-year-old Usman Khan was convicted in 2012 of terrorism offences and released in December 2018 “on licence”, which meant he had to meet certain conditions or face recall to prison.
Several British media outlets reported that he was wearing an electronic ankle bracelet.
Khan had been convicted as part of an al-Qaida linked group that was accused of plotting to target major sites including Parliament, the US Embassy and individuals including UK Prime Minister Boris Johnson, then the mayor of London, the dean of St. Paul’s Cathedral in London and two rabbis.
He had been attending a London event hosted by Learning Together - a Cambridge University-backed program that works to educate prisoners - when he launched the attack, killing a man and a woman and injuring three others.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.