ETV Bharat / sitara

'దిశ' హత్యాచార ఘటనపై ఆర్జీవీ సినిమా - దిశ ఘటన

దర్శకుడు రామ్​గోపాల్ వర్మ.. 'దిశ' ఘటన ఆధారంగా సినిమా తీయనున్నట్లు ప్రకటించాడు. ఇందులో భయంకర నిజాలు చూపించబోతున్నట్లు పేర్కొన్నాడు.

'దిశ' హత్యాచార ఘటనపై ఆర్జీవీ సినిమా
దర్శకుడు రామ్​గోపాల్ వర్మ
author img

By

Published : Feb 1, 2020, 2:53 PM IST

Updated : Feb 28, 2020, 6:48 PM IST

కాంట్రవర్సీలు, జీవిత కథలు తీయడంలో ముందుండే దర్శకుడు రామ్​గోపాల్ వర్మ.. మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'దిశ' అత్యాచారం, హత్య సంఘటనల ఆధారంగా ఓ చిత్రం తీయనున్నాడు. దీనికి 'దిశ' అనే టైటిల్​ ఖరారు చేసినట్లు చెబుతూ వరుస ట్వీట్స్ చేశాడు.

  • The film “DISHA” will RAPE the fact that in a country where a monster like Advocate A P Singh can play football with the courts for years,people will always celebrate the instant justice delivered to DISHA #DishaNirbhayaTruth pic.twitter.com/KYmtgvtll7

    — Ram Gopal Varma (@RGVzoomin) February 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇందులో చాలా భయంకర నిజాలు చెప్పబోతున్నట్లు వర్మ తన ట్వీట్స్​లో రాసుకొచ్చాడు. రేప్ చేయాలనుకున్న వారు, భయంతో వణికిపోయేలా తన చిత్రంలో సన్నివేశాలు ఉంటాయన్నాడు. త్వరలోనే ఈ సినిమా మొదలు కానుందని పేర్కొన్నాడు.

  • My next film is titled “DISHA” which is going to be about the DISHA rape ..After the brutal rape and horrific murder of NIRBHAYA, the DISHA rapists went further in their ghastliness in actually burning the poor girl with petrol #DishaNirbhayaTruth pic.twitter.com/3SiiesIgR8

  • Film “DISHA” will detail the thought process of the DISHA rapists as in why they killed her..They dint want to do the mistake of NIRBHAYA rapists by leaving the girl alive so that she could lead the police to them #DishaNirbhayaTruth ..The below pic shows where the act happened pic.twitter.com/OJJO10Mic6

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com. Must credit ESPN.
SHOTLIST: Staples Center, Los Angeles, California, USA. 31st January, 2020.
1. 00:00 SOUNDBITE (English):
2.  SOUNDBITE (English):
3.  SOUNDBITE (English):
4.  SOUNDBITE (English):
5.  SOUNDBITE (English):
6.  SOUNDBITE (English):
SOURCE: ESPN
DURATION: 05:03
STORYLINE:
LeBron James, Anthony Davis and coach Frank Vogel react to the LA Lakers defeat to the Portland Trail Blazers on Friday, their first game since the tragic death of former player Kobe Bryant.
Last Updated : Feb 28, 2020, 6:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.