ఓ గల్లీ కుర్రాడు తన డ్యాన్స్‌తో ఛార్మీని ఫిదా చేశాడు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంలోని పాటకు అదిరిపోయే స్టెప్పులేస్తూ ముద్దుగుమ్మ మనసు దోచేశాడు. ఈ విషయాన్ని ఛార్మీనే స్వయంగా చెప్పింది. 'అమేజింగ్ మ్యాన్' అని ట్విట్టర్లో అతడి వీడియోను షేర్ చేసింది.
-
Amaaaaaaazing man ... soooo charmingly energetic.. wish I was there to dance with u 😃😃😃 https://t.co/ZYBusz5oeF
— Charmme Kaur (@Charmmeofficial) November 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Amaaaaaaazing man ... soooo charmingly energetic.. wish I was there to dance with u 😃😃😃 https://t.co/ZYBusz5oeF
— Charmme Kaur (@Charmmeofficial) November 28, 2019Amaaaaaaazing man ... soooo charmingly energetic.. wish I was there to dance with u 😃😃😃 https://t.co/ZYBusz5oeF
— Charmme Kaur (@Charmmeofficial) November 28, 2019
"అమేజింగ్ మ్యాన్. ఎంతో ఛార్మింగ్, ఎనర్జిటిక్‌గా ఉన్నాడు. నేను అక్కడ ఉంటే నీతో కలిసి డ్యాన్స్ చేసేదాన్ని" - ఛార్మీ, హీరోయిన్
ఇస్మార్ట్ శంకర్ చిత్రంలోని 'దిమాక్ ఖరాబ్' పాట అభిమానులను ఉర్రూతలూగించింది. ఇదే పాటకు డ్యాన్స్ వేసి ఆకట్టుకున్నాడీ కుర్రాడు. సినిమాలోని రామ్ తరహాలోనే స్టెప్పులేస్తూ నెటిజన్లను ఆకర్షించాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇదీ చదవండి: 'మెగాస్టార్ వల్లే మా సినిమాకు క్రేజ్ వచ్చింది'