అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'అల వైకుంఠపురములో' సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. టబు, సుశాంత్, నవదీప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సోమవారం ఈ సినిమా మ్యూజికల్ నైట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు. బన్నీ అభిమానులు ఏం కోరుకుంటున్నారో వాటన్నింటినీ రంగరించి త్రివిక్రమ్ ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">