ETV Bharat / science-and-technology

మీరెళ్లొద్దు.. డస్ట్‌బిన్నే మీ దగ్గరకు వచ్చేస్తుంది! - ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్​ న్యూస్

ఏదైనా ముఖ్యమైన పనిలో ఉంటాం. లేదా టీవీలో ఏదో కార్యక్రమం ఆసక్తిగా చూస్తుంటాం. చేతిలో ఉన్న పాప్​కార్న్ ప్యాకెటో.. ఇంకా ఏదైనా.. పడేసేందుకు డస్ట్​బిన్ దగ్గరకు వెళ్లాలంటే.. ఎందుకులే అనే ఓ ఫీలింగ్. అలాంటప్పుడు డస్ట్​బిన్​ మీ దగ్గరకు వచ్చేలా చేస్తే ఎలా ఉంటుంది?

walking dustbin
author img

By

Published : Nov 23, 2019, 2:49 PM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

ఇంట్లో సోఫాలోనో, కుర్చీలోనో కూర్చుని చిప్స్​, పాప్‌కార్న్‌ ఇలా ఏదో ఒకటి తింటూ ఉంటాం. డస్ట్‌బిన్‌ దాకా వెళ్లి ఆ ప్యాకెట్లు పారేయాలంటే ఒక్కోసారి టీవీలో మంచి కార్యక్రమమేదో వస్తుంటుంది మళ్లీ పడేద్దాంలే అనుకుంటే అవన్నీ సోఫా పక్కనే ఉండిపోతాయి. అలాంటి ఇబ్బంది లేకుండా, అవసరమైనప్పుడు చెత్తడబ్బా మన దగ్గరికి వచ్చి, చెత్త పారేయడం అయిపోగానే మళ్లీ వెనక్కు వెళ్లిపోతే బాగుంటుంది కదూ! ఇప్పుడలా పనిచేసే డస్ట్‌బిన్‌ కూడా వస్తోంది. ‘గోమిబా గో’ అనే డస్ట్​బిన్​... ఇది చక్రాలు కలిగి ఉంటుంది. రిమోట్‌ సెన్సర్‌తో పని చేస్తుంది. రిమోట్‌ ద్వారా డస్ట్‌బిన్‌ను మనం కూర్చున్న చోటికే తెచ్చుకోవచ్చు. తిరిగి మళ్లీ ఏదో ఒక మూలలో పెట్టేయొచ్చు.

ఇదీ చదవండి: పెళ్లికి ముందు రోజు ఇలా చేయండి..!

Intro:Body:Conclusion:
Last Updated : Feb 16, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.