ఇవీ చదవండి:
ద్విచక్రవాహనం ఢీ కొని వ్యక్తికి తీవ్ర గాయాలు - ద్విచక్రవాహనదారుడు ఢీకొట్టిన ఘటనలో వ్యక్తికి తీవ్రగాయాలు...
కృష్ణా జిల్లా మైలవరంలో ద్విచక్ర వాహనదారుడు.. ఓ వ్యక్తిని ఢీకొట్టిన ఘటనలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుణ్ని పోలీసులు 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. గాయపడ్డ వ్యక్తి రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
రోడ్డు ప్రమాదంలో ఓ వక్తికి తీవ్ర గాయాలు
sample description
TAGGED:
Road_Accident