భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్ణశాల తెప్పోత్సవం కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకొంది. బాణాసంచా కాల్చే క్రమంలో ఒకేసారి బాంబులు పేలాయి. భయంతో ముగ్గురు యువకులు గోదావరి నదిలోకి దూకారు. ఇద్దరూ క్షేమంగా బయటకు రాగా.. కొప్పుల శంకర్ అనే తాత్కాలిక ఉద్యోగి గల్లంతయ్యాడు.
ఇవీచూడండి: బొకారో ఎక్స్ప్రెస్ నుంచి హోంగార్డును తోసేసిన ఉన్మాది