ETV Bharat / jagte-raho

'శంషాబాద్‌' నిందితులకు 14 రోజుల రిమాండ్‌ - Missing vet's body found in Shadnagar

తెలంగాణలో పశువైద్యురాలి హత్య కేసులో నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. తహసీల్దారు పాండునాయక్ పోలీస్ స్టేషన్​కు వచ్చి, నలుగురిని విచారించి రిమాండ్ విధించారు. అనంతరం వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

'శంషాబాద్‌' నిందితులకు 14 రోజుల రిమాండ్‌

author img

By

Published : Nov 30, 2019, 7:51 PM IST

'శంషాబాద్‌' నిందితులకు 14 రోజుల రిమాండ్‌

తెలంగాణలోని శంషాబాద్​లో యువతి హత్య కేసులో నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనలు నిర్వహించడం వల్ల నిందితులను కోర్టుకు తీసుకెళ్లలేదు. దీంతో తహసీల్దారు పాండునాయక్ పోలీస్ స్టేషన్​కు వచ్చి, నలుగురిని విచారించారు. వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. నిరసనకారులు పోలీసుల వాహనాలపైకి రాళ్లు, చెప్పులు విసిరారు. కఠినంగా శిక్షించాలని యువకులు, విద్యార్థులు దారి పొడవునా నినాదాలు చేశారు. అడుగడుగునా నిందితులను తరలిస్తున్న వాహనాలను స్థానికులు అడ్డుకున్నారు.

ఇదీ చూడండి: 'నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలి'

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

HYD
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.