ETV Bharat / international

బాగ్దాద్​ విమానాశ్రయంపై రాకెట్​ దాడి-8మంది మృతి - IRAQ LATEST NEWS

ఇరాక్​ రాజధాని బాగ్దాద్​ దద్దరిల్లింది. విమానాశ్రయంపై రాకెట్​ దాడి జరగడం వల్ల 8మంది మృతిచెందారు. ఇరాన్​ నిఘా విభాగాధిపతి ఖాసీం సోలెమెన్​​ ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాక్​ మీడియా వర్గాలు వెల్లడించాయి.

iraqi
బగ్దాద్​ విమానాశ్రయంపై రాకెట్​ దాడి
author img

By

Published : Jan 3, 2020, 7:00 AM IST

Updated : Jan 3, 2020, 9:32 AM IST

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై రాకెట్ దాడి జరిగింది. శుక్రవారం వేకువజామున జరిగిన ఈ దాడిలో ఇరాన్‌, ఇరాక్‌కు చెందిన ఉన్నత స్థాయి కమాండర్లు సహా ఎనిమిది మంది మృతిచెందారు.ఇరాన్‌ నిఘా విభాగాధిపతి ఖాసీం సోలెమన్‌ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాక్‌ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ దాడిలో రెండు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. విమానాశ్రయ కార్గో హాల్‌ను మొత్తం మూడు రాకెట్లు ఢీకొట్టినట్లు ఇరాక్‌ భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఈ దాడి ఎవరు చేశారన్న దానిపై ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేదు.

బగ్దాద్​ విమానాశ్రయంపై రాకెట్​ దాడి

అమెరికా దౌత్యకార్యాలయంపై దాడి జరిగిన కొద్ది రోజుల అనంతరం ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అమెరికా వైమానిక దాడుల్లో మరణించిన ఇరాన్​ ఉద్యమకారులకు మద్దతుగా ఇరాక్​ రాజధాని బాగ్దాద్​లో గత నెల 31న ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే​ బాగ్దాద్​లోని అమెరికా దౌత్యకార్యాలయంపై దాడి చేశారు ఆందోళనకారులు.

ఇదీ చూడండి: ఆస్ట్రేలియా ప్రధానికి 'కార్చిచ్చు' సెగ- బాధితుల ఆగ్రహం

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Friday, 3 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2227: ARCHIVE Kathy Griffin AP Clients Only 4247260
Kathy Griffin marries longtime boyfriend; Lily Tomlin officiates
AP-APTN-2224: ARCHIVE America Ferrera AP Clients Only 4247273
America Ferrera pregnant with baby No. 2
AP-APTN-2142: ARCHIVE Peter Facinelli AP Clients Only 4247270
'Twilight' actor Peter Facinelli engaged
AP-APTN-2027: ARCHIVE Wilmer Valderrama AP Clients Only 4247265
Wilmer Valderrama engaged to model girlfriend
AP-APTN-2015: US Weinstein Trial Preview AP Clients Only 4247262
Legal expert predicts Weinstein trial to be 'a zoo'; says jury selection will be difficult
AP-APTN-1856: US A Quiet Place Part II Trailer Content has significant restrictions, see script for details 4247110
Cillian Murphy joins Emily Blunt in new trailer for horror sequel, 'A Quiet Place Part II'
AP-APTN-1832: UK London Zoo Stocktake MUST CREDIT ZSL LONDON ZOO 4247220
ZSL London Zoo begins its annual stocktake
AP-APTN-1832: ARCHIVE Nick Gordon AP Clients Only 4247137
Ex-partner of Bobbi Kristina Brown dies at age 30
AP-APTN-1241: US Golden Globes TV Clips Content has significant restrictions, see script for details 4247211
Netflix and HBO lead TV nominations heading into Sunday's Golden Globe awards
AP-APTN-1128: US Golden Globes Film Clips Content has significant restrictions, see script for details 4247199
'Marriage Story,' 'The Irishman' and 'Once Upon a Time in... Hollywood' among the leading film contenders at Sunday's 77th Golden Globe Awards
AP-APTN-0851: US CE Lithgow Ailes Content has significant restrictions, see script for details 4247170
John Lithgow: Roger Ailes would have given Trump a hard time
AP-APTN-0851: US CE Lauren Jauregui Content has significant restrictions, see script for details 4247171
Lauren Jauregui talks new music in Spanish, representation at Grammys
AP-APTN-0851: US CE Maisel sets Content has significant restrictions, see script for details 4247169
Cast of ‘The Marvelous Mrs. Maisel’ talk about their ‘emotional attachment’ to the various sets on their show
AP-APTN-0832: Japan Emperor AP Clients Only 4247165
Japan emperor gives his first New Year's address
AP-APTN-0826: US The Grudge Content has significant restrictions, see script for details 4247160
For franchise reboot, director takes 'The Grudge' back to its Japanese roots
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jan 3, 2020, 9:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.