ETV Bharat / international

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన వివిధ దేశాధినేతలు

దేశ వ్యాప్తంగా ప్రజలు దీపావళి పండుగను ఘనంగా నిర్వహించారు. విదేశాల్లోని  భారతీయులు కూడా పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయా దేశాల అధినేతలు భారతీయులకు పండుగ శుభాకంక్షలు తెలిపారు.

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన వివిధ దేశాధినేతలు
author img

By

Published : Oct 27, 2019, 10:30 PM IST

దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ దీపావళి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు భారతీయులు. ఈ సందర్భంగా వివిధ దేశాల ప్రధానులు, అధ్యక్షులు పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు.

అగ్రరాజ్యం...

అమెరికాలో ప్రవాస భారతీయులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఉత్సవాల్లో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శుభాకాంక్షలు తెలిపారు.

బ్రిటన్​...

బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ దీపావళి సందర్భంగా బ్రిటన్​లోని భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ఉద్దేశం చేడు మీద మంచి, అజ్ఞానం మీద జ్ఞానం విజయం సాధించటమేనని అన్నారు.

"

ఇదీ చూడండి:మోదీ విమానాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించం: పాక్​​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, excluding social.
BROADCAST: Scheduled news bulletins only. Available worldwide excluding UK and Ireland. Access to transnational broadcasters. Max use 3 minutes per round. Use within 48 hours.
DIGITAL: Available Worldwide, excluding UK, Ireland, USA, MENA and New Zealand. If using on digital channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Max use 3 minutes per round. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Pittodrie, Aberdeen, Scotland, UK. 27th October, 2019.
1. 00:00 Teams walk out
2. 00:03 Celtic manager Neil Lennon shakes hands with Aberdeen boss Derek McInnes
First half:
3. 00:00 GOAL - Odsonne Edouard scores for Celtic in the 10th minute, 0-1
4. 00:23 Replay of Edouard goal
5. 00:28 GOAL - Jeremie Frimpong scores for Celtic in the 15th minute, 0-2
6. 00:46 Replay of Frimpong goal
7. 00:56 GOAL - James Forrest scores for Celtic in the 37th minute, 0-3
8. 01:09 Replay of Forrest goal
9. 01:15 GOAL - Mohamed Elyounoussi scores for Celtic in the 45th minute, 0-4
10. 01:38 Replay of Elyounoussi goal
Second half:
11. 01:42 Odsonne Edouard free-kick saved by Aberdeen goalkeeper Joe Lewis
12. 01:49 Replay of free-kick and save
13. 01:54 Final whistle and handshakes
SOURCE: Infront Sports
DURATION: 02:18
STORYLINE:
Leaders Celtic beat Aberdeen 4-0 at Pittodrie on Sunday to open up a three point lead at the top of the Scottish Premiership with second-placed Rangers still to play later in the day.
All the goals came in the first half as Celtic showed no signs of weariness after Thursday's 2-1 win over Lazio in the Europa League.
Aberdeen remain fifth.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.