ETV Bharat / international

రూ.85 లక్షలు విలువైన అరటి పండును తినేశాడు!

అది అమెరికాలోని మయామీ బీచ్​. కళా ప్రదర్శన జరుగుతోంది. అదే సమయంలో అక్కడికి ఓ వ్యక్తి వచ్చాడు. గోడకు టేప్​తో అంటించిన అరటి పండును గుటుక్కున మింగేశాడు. అరటిపండు తింటేనే వార్తేంటి అనుకుంటున్నారా..? దాని విలువ తెలిస్తే వామ్మో అని ఆశ్చర్యపోతారు. ఆ పండు విలువ రూ.85 లక్షలకు పైమాటే మరీ. ఈ సన్నివేశాన్ని చూసి నిర్వాహకులు తిట్టుకుంటే.. సందర్శకులు మాత్రం నవ్వు ఆపుకోలేకపోయారు.

author img

By

Published : Dec 10, 2019, 1:45 PM IST

Updated : Dec 10, 2019, 5:48 PM IST

man-eats-120000-dollars-piece-of-art-a-banana-taped-to-wall
రూ.85 లక్షలు విలువైన అరటి పండును తినేశాడు!
రూ.85 లక్షలు విలువైన అరటి పండును తినేశాడు!

ఒక అరటి పండు ఖరీదు ఎంత ఉంటుంది..? రూ.4, రూ.5, రూ.10. మహా అయితే రూ.20. కానీ... ఓ వ్యక్తి మాత్రం రూ. 85 లక్షలు విలువైన అరటి పండును తిన్నాడు.

ఆ పండుకు ఎందుకంత క్రేజ్​?

అది టేపుతో గోడకు అతికించిన సాధారణ అరటి పండే. కానీ కళాత్మక దృష్టితో చూస్తే మాత్రం ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుందట. అంతటి 'ప్రత్యేక దృష్టి' ఉన్న ఓ ఫ్రెంచ్ వ్యక్తి... ఆ కళాఖండాన్ని లక్షా 20 వేల డాలర్లు (రూ.85 లక్షల కంటే ఎక్కువ)కు కొనుగోలు చేశాడు. తన 'ప్రతిభ'కు లభించిన 'ఆదరణ'తో ఆనందంలో మునిగిపోయాడు ఇటలీకి చెందిన కళాకారుడు మౌరీజియో క్యాటెల్యాన్. కష్టపడి మరో అరటి పండును గోడకు అతికించి, మరో కళాఖండాన్ని సృష్టించాడు. అమెరికా మయామీ బీచ్​లో జరుగుతున్న ఎగ్జిబిషన్​లో దీనిని అమ్మకానికి పెట్టాడు. ఆ పండు కళకు 'కమీడియన్​' అని పేరు కూడా పెట్టాడు.

ఆ కళాఖండంతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు జనం. అరటి పండుకు ఇంత ధర ఏంటని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చించారు.

ఆకలేసి...

కళా ప్రదర్శనశాలలో గోడకు అతికించిన ఆ అరటి పండును తీసుకొని ఆరగించాడు డేవిడ్ డాటునా​. అతడు కూడా ఓ కళాకారుడే. డేవిడ్‌ చేష్టకు నిర్వాహకులు షాక్‌ అయితే, చూసేందుకు వచ్చిన ప్రజలు నవ్వు ఆపుకోలేకపోయారు.

పండు చాలా రుచిగా ఉందంటూ ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేశాడు డేవిడ్. 'ఆర్ట్​ పర్ఫార్మెన్స్​.. హంగ్రీ ఆర్టిస్ట్​', 'థ్యాంక్యూ.. చాలా బాగుంది' అని హ్యాష్​ట్యాగ్​లు జోడించాడు.

''నేను చేసిన పనికి చాలా సంతోషిస్తున్నా. ఎందుకంటే.. కళాకారులు ప్రజల్ని ఆనందానికి, ఆశ్చర్యానికి గురి చేయాలనే తాపత్రయపడుతుంటారు. నేను చేసింది అదే.''

- డేవిడ్​ డాటునా

కళాకారుడి కాన్సెప్ట్​ను మాత్రమే తాను తిన్నానని డేవిడ్​ చమత్కరించాడు.

"ఒక కళాకారుడు మరొక కళాకారుడి కళను తినడం ఇదే మొదటిసారి అని నేను చెప్తున్నా. కానీ ఈ సందర్భం.. నేను ఒక కళను తినడం లాంటిది కాదు. ఇదొక గ్యాలరీ. ''ఇది అరటిపండు కాదు, ఇదో కాన్సెప్ట్''. మీకు తెలుసా, నేను కళాకారుడి ఆలోచనను తిన్నాను."

- డేవిడ్​ డాటునా

వదిలేసిన నిర్వాహకులు...

లక్షల రూపాయలు తెచ్చిపెట్టే అరటిపండును క్షణంలో తినేసిన డేవిడ్​కు న్యాయపరమైన చిక్కులు తప్పవని అంతా భావించారు. కానీ కేసులు ఏం పెట్టకుండా నిర్వాహకులు వదిలేశారు. కాకపోతే అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని అతడిని ఆదేశించారు. అదే గోడపై అదే చోట టేప్‌తో మరో అరటి పండును అతికించారు. ఈ కొత్త కళాఖండాన్ని ఈసారి లక్షన్నర డాలర్లకు విక్రయించాలని నిర్ణయించారు.

గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. బ్రిటన్​లోని ప్రఖ్యాత బ్లెన్హేమ్​​ ప్యాలెస్​ మ్యూజియంలో దొంగలు.. బంగారు టాయ్​లెట్​ను దోచేశారు. 18 క్యారెట్ల పుత్తడితో చేసిన టాయ్​లెట్​ విలువ రూ. 8 కోట్లకు పైమాటే.

ఇదీ చూడండి: బంగారు టాయ్​లెట్​ను దొంగలెత్తుకెళ్లారు..!

RESTRICTION SUMMARY - AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Srinagar – 20 November 2019
1. Various top shots of Jamia Masjid, the Grand Mosque, with the sounds of call to prayer coming from another mosque
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Srinagar – 16 November 2019
2. Various of the Jamia Masjid, the Grand Mosque
3. Various of Mohammed Yasin Bangi, muezzin of Jamia Masjid, praying at his home
4. SOUNDBITE (Kashmiri) Mohammed Yasin Bangi, muezzin of Jamia Masjid:
"In previous unrests, we used to pray at the mosque at two times - in evening and night - but this is the first time that from the last four months the mosque was closed for prayers for all five times. This has robbed me of my peace and has also impacted my physical health. Going to the Grand Mosque gives you peace."
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Srinagar – 8 September 2019
5. Various of police beating and arresting Kashmiri separatist protesters
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Srinagar – 4 November 2019
6. Various of soldiers patrolling the streets
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Srinagar – 16 November 2019
7. SOUNDBITE (English) Sheikh Showkat, professor of political science at Central University in Srinagar:
"There has been a vindictive attitude towards Muslims, consistently, ever since Indian rule started in J and K (Jammu and Kashmir). This attitude has become more profound and more sarcastic during the present BJP (Bharatiya Janata Party) rule. When Hindu nationalists dominate India, they invent new places of religion for Hindus, whereas curtail the religious practices of Muslims."
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Srinagar – 20 November 2019
8. Tilt down from a wall at Khanqah Mosque, where Muslims come to pray
9. Various of a man praying
10. Various of people praying
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Srinagar – 19 November 2019
11. SOUNDBITE (English/Urdu) Syed Mohammed Tayib Kamili, Head Cleric at Khanqah Mosque:
"As a patriot, and a citizen of India, I have very love for my country. As a patriotic citizen of India, I believe this (ban on praying at Jamia Mosque) will have a much bitter outcome. May God save us from the bad outcome of this decision."
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Srinagar – 20 November 2019
12. Various of people praying at the Khanqah Mosque
13. Wide of the city
STORYLINE:
For decades, the call to prayer from Jamia Masjid, the Grand Mosque, could be heard throughout central Srinagar in Indian-administered Kashmir.
But the voice that would ring out into the sky five times a day has been silent now for more than three months, following India's decision to revoke the region's special privileges.
Since then, prayers at the mosque have been banned, as part of a security clampdown.
Mohammed Yasin Bangi, the head muezzin - meaning servant - of the mosque, now has to issue the call to prayer from his home.
He says the closure of the mosque has harmed his physical health and disturbed his inner peace.
India stripped Kashmir of its semi-autonomous status on August 5 and sent more troops into the region.
The move was accompanied by harsh curbs on civil rights, mass arrests, and the blocking of the internet.
Experts say the ruling Hindu nationalist BJP party, led by Indian prime minister Narendra Modi, has drastically worsened the situation of India's Muslims, particularly in Kashmir.
Both India and Pakistan hold parts of Kashmir, but each claims the territory in its entirety.
According to Sheikh Showkat, a professor of political science at Central University in Srinagar, the problems facing Kashmiri Muslims have become more profound under the Modi-led government.
While the centuries-old Jamia Mosque has been closed for prayers, most of the smaller mosques remain open, although the mood among worshippers is pessimistic.
Syed Mohammed Tayib Kamili, head cleric at Khanqah Mosque, described himself as a patriotic citizen of India, but warned that the closure of Jamia Mosque would make the situation in Kashmir even more difficult.
"May God save us from the bad outcome of this decision," he said.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 10, 2019, 5:48 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.