ETV Bharat / city

''దాడులు తెదేపావే.. వైకాపా వాళ్లు స్పందిస్తున్నారంతే''

author img

By

Published : Jul 7, 2019, 11:30 PM IST

తెదేపాకు చెందిన నాయకులు ఇంకా అధికారంలో ఉన్నామన్న భ్రమలో ఉన్నందునే రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

మంత్రి బొత్స
మంత్రి బొత్స

వైకాపా - తెదేపా శ్రేణుల మధ్య జరుగుతున్న దాడులపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తెదేపాకు చెందిన వారు ఇంకా అధికారంలో ఉన్నట్లు భావించటం వల్లే దాడులు జరుగుతున్నాయని వ్యాఖ్యనించారు. తెదేపా నేతలు, కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పతున్నందునే వైకాపా కార్యకర్తలు స్పందిస్తున్నారని చెప్పారు. శాంతి భద్రతలకు ఏ పార్టీ విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదన్నారు. తమ పార్టీ కార్యకర్తలను దాడులకు దూరంగా ఉండాలని సూచించామని చెప్పారు.

మంత్రి బొత్స

వైకాపా - తెదేపా శ్రేణుల మధ్య జరుగుతున్న దాడులపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తెదేపాకు చెందిన వారు ఇంకా అధికారంలో ఉన్నట్లు భావించటం వల్లే దాడులు జరుగుతున్నాయని వ్యాఖ్యనించారు. తెదేపా నేతలు, కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పతున్నందునే వైకాపా కార్యకర్తలు స్పందిస్తున్నారని చెప్పారు. శాంతి భద్రతలకు ఏ పార్టీ విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదన్నారు. తమ పార్టీ కార్యకర్తలను దాడులకు దూరంగా ఉండాలని సూచించామని చెప్పారు.

ఇదీ చదవండి

నేనెప్పుడూ మాదిగలకు సోదరుడినే: కిషన్ రెడ్డి

Intro:సంక్రాంతికి మూసేశారు... వేస‌వి సెల‌వులు పూర్త‌యినా తెర‌వ‌లేదుBody:

సంక్రాంతి సెల‌వులు కోసం మూసిన పాఠ‌శాల వేస‌వి సెల‌వులు ముగిసి 25 రోజులు కావ‌స్తున్నా ఇంకా తెరుచుకోలేదు. ఇది మ‌న్యంలో ఒక్క‌గ్ర‌మంలో ఎదురైన ప‌రిస్థ‌తి కాదు. మారుమూల గ్రామాల్లో అన్నింటి ఇదే దుస్థ‌తి. విశాఖ జిల్లా గూడెంకొత్త‌వీధి మండ‌లం గుమ్మిరేవుల పంచాయ‌తీలో ప‌లు గ్రామాల్లో వేస‌విసెల‌వులు ముగిసి 25 రోజులు దాటుతున్నా నేటికి పునఃప్రారంబానికి నోచుకోలేదు. ఇదే పంచాయ‌తీలో నేల‌జ‌ర్త పాఠ‌శాల అయితే సంక్రాంతి సెల‌వుల‌కు మూసిన పాఠ‌శాల నేటికి తెర‌వ‌లేదు.పాఠ‌శాల‌లు తెరుచుకోక‌పోవ‌డంతో ఈ పాఠ‌శాల‌లు మీద ఆధార‌ప‌డిన విద్యార్థుల త‌ల్లిదండ్రులు తీవ్ర ఆందోళ‌నకు గుర‌వుతున్నారు. గుమ్మిరేవుల పంచాయ‌తీ అన్న‌వ‌రం, గుమ్మిరేవుల‌, చెరుకుమ‌ళ్లు, అన్న‌వ‌రం,చింత‌గుప్ప‌, చీడిగుంట గ్రామాల్లో నేటికీ జీపీయూపి పాఠ‌శాల‌లు తెర‌వ‌లేదు. ఈ ఆరుగ్రామాల్లో సుమారు 200 మంది విద్యార్థుల భ‌విష్య‌త్తు అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. పాఠ‌శాల‌ల‌కు వెళ్లాల్ల‌సిన చిన్నారులు ప్ర‌స్తుతం ఆట‌పాట‌ల‌తో అట‌వీప్రాంతంలో వెల్ల‌దీస్తున్నారు. ప్ర‌తీ ఏటా ఈ ప్రాంతంలో ఉపాధ్యాయులు గురించి గొడ‌వ‌లు జ‌రుగుతున్న‌ప్ప‌టికీ అధికారులు మాత్రం అంతంత‌మాత్రంగానే స్పందిస్తున్నారు. గ‌త ఏడాది మాదిమ‌ళ్లులో నిర్వ‌హించిన గ్రామ‌స‌భ‌లో ఉపాధ్యాయులు లేక పాఠ‌శాల‌లు మూత‌బ‌డుతున్నాయ‌ని, దీంతో విద్యార్థులు గ‌న్ ప‌ట్టుకోవాలా? పెన్ను ప‌ట్టుకోవాలా? తెలియ‌డంలేద‌ని ఆందోళ‌న చేశారు. ఈ సంఘ‌ట‌న‌లో ఇద్ద‌రు ఎంఈవోల‌ను స‌స్పెండు చేశారు. అయినా అధికారుల వైఖ‌రి లో మార్పురాలేదు. ఈ ఏడాది కూడా అదే ప‌రిస్థ‌తి నెల‌కొంది. గుమ్మిరేవుల పంచాయ‌తీలో నేల‌జ‌ర్త పాఠ‌శాల గురించి అయితే చెప్ప‌న‌క్క‌ర్తేదు. గ‌త ఏడాది డిశెంబ‌రు నుంచి ఈ పాఠ‌శాల తెరుచుకోలేదు. 2017 డిశెంబ‌రు వ‌ర‌కూ ఈ పాఠ‌శాల న‌డిచింది. అక్క‌డ‌నుంచి పాఠ‌శాల తెరుచుకోలేదు. దీనిపై స్థానికులు ప‌లుమార్లు అధికారుల‌కు తెలియ‌జేసిన‌ప్ప‌టికీ డిప్యుటేష‌న్‌పై ఉపాధ్యాయుల‌ను నియ‌మించామ‌ని చెప్ప‌న‌ప్ప‌టికీ వారెవ్వ‌రూ విదుల్లో చేర‌లేదు. 2018 సెప్టెంబ‌రు 20న నేల‌జ‌ర్త‌లో జ‌రిగిన గ్రామ‌ద‌ర్శినికి వ‌చ్చిన , జ‌న‌వ‌రిలో జ‌రిగిన జ‌న్మ‌భూమికి వ‌చ్చిన అధికారుల‌ను నిర్భందించి ఉపాధ్యాయులు గురించి డిమాండు చేశారు. దీంతో యుద్ద‌ప్రాతిప‌దిక‌న వాలంటీర్‌ను నియ‌మిస్తే, వారం రోజులు తిరక్కుండానే వాలంటీరు మానేయ‌డంతో పాఠ‌శాల మూత‌బ‌డింది. నేటికీ ఆ పాఠ‌శాల తెరుచుకోలేదు. ఇది మ‌న్యంలో జ‌రుగుతున్న విద్యావ్య‌వ‌స్థ‌Conclusion:M.Ramanarao,Silerum Kit No.938
employee code ap10153
cell no.9440715741
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.