ETV Bharat / city

సీఎం జగన్​కు విశాఖలో ఘనస్వాగతం - jagan at cm

విశాఖ చేరుకున్న సీఎం జగన్​కు ఘనస్వాగతం లభించింది. సీఎం కాన్వాయ్‌ వద్దకు జగన్‌ అభిమానులు దూసుకొచ్చారు. వాహనాన్ని పక్కకు నిలిపి జనాలను పోలీసులు అదుపుచేశారు. కారులో ఉన్న సీఎంతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ప్రయత్నించారు.

grand welcome to CM jagan at vishakapatnam
సీఎంకు విశాఖవాసుల ఘనస్వాగతం
author img

By

Published : Dec 28, 2019, 4:45 PM IST

ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి కైలాసగిరికి బయలుదేరిన సీఎం జగన్‌కు ఘనస్వాగతం లభించింది. దారి పొడవునా మానవహారంగా ఏర్పడి స్వాగతించారు. సీఎం కాన్వాయ్‌ వద్దకు జగన్‌ అభిమానులు దూసుకొచ్చారు. వాహనాన్ని పక్కకు నిలిపి జనాలను పోలీసులు అదుపుచేశారు. కారులో ఉన్న సీఎంతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ప్రయత్నించారు.
వీఎంఆర్డీఏ చేపడుతున్న అభివృద్ధి పనులను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అనంతరం వైఎస్‌ఆర్‌ సెంట్రల్ పార్కుకు వెళ్లనున్నారు. జీవీఎంసీ చేపట్టే అభివృద్ధి పనులకు వైఎస్‌ఆర్ సెంట్రల్ పార్కులో శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించనున్నారు.

Intro:Ap_vsp_46_28_vo_Cm_ki_Ganswagatam_Ab_AP10077_k.Bhanojirao_8098574722
విశాఖపట్నం లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి విచ్చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఘన స్వాగతం పలికేందుకు వైకాపా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టారు. అనకాపల్లి నుంచి భారీ సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు

Body:వాహన ప్రదర్శనను అనకాపల్లి ఎంపీ డాక్టర్ వెంకట సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ ప్రారంభించారు.
విశాఖపట్నం ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటిస్తారని
చెపుతున్న నేపథ్యంలో ఇక్కడికి విచ్చేసిన సీఎం జగన్
మోహన రెడ్డికి స్వాగతం పలకడానికి అధికసంఖ్యలో పార్టి నాయకులు, కార్యకర్తలు విశాఖపట్నం కి తరలి వెళ్ళారు.

Conclusion:బైట్1 గుడివాడ అమర్నాధ్, ఎమ్మెల్యే
బైట్2 డాక్టర్ సత్యవతి.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.