ETV Bharat / city

రాజధానిపై జగన్‌ నిర్ణయాన్ని స్వాగతించిన తెదేపా ఎమ్మెల్యే - విశాఖ రాజధానిపై గంటా వ్యాఖ్యలు

విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా మార్చే అవకాశం ఉందంటూ.. ముఖ్యమంత్రి శాసనసభలో చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నానని విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. అందరి ఆశలు, ఆకాంక్షలని నెరవేర్చే నగరంగా విశాఖ మారతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.

ganta on vizag capital
గంటా శ్రీనివాసరావు
author img

By

Published : Dec 18, 2019, 11:27 AM IST

విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చే అవకాశం ఉందంటూ.. ముఖ్యమంత్రి శాసనసభలో చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నానని తెలుగుదేశం నేత, విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. సహజసిద్ధమైన సముద్రతీరం కలిగిన విశాఖను పరిపాలనా రాజధాని చేయడం మంచి నిర్ణయమన్నారు. రోడ్డు, రైలు, గాలి, నీరు అనుసంధానంతో అందరి ఆశలు, ఆకాంక్షలని నెరవేర్చే నగరంగా మారతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. కాస్మో మెట్రో నగరం పరిపాలనా కేంద్రంగా మారితే విశ్వనగరంగా ప్రసిద్ధి చెందడం ఖాయమని చెప్పారు. తమ సహకారాన్ని అందించేందుకు విశాఖ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

ఇవీ చదవండి..

'రాజధాని మార్పు అంటే.. ఆఫీసును తరలించడం కాదు'

Intro:శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో దిశ సంఘటనకు నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు మండల పరిషత్ కార్యాలయం ముందు శాఖ మండల పరిషత్ కార్యాలయ సిబ్బందితో పాటు పలు శాఖల అధికారులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులు ఖండించారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని కోరారు ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు తాసిల్దార్ ఎం కాళీ ప్రసాద్ ఏ పి ఓ టి రవి కుమార్ పశు వైద్యులు బి శ్రీ వాణి తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు

చంద్రశేఖర్ పాతపట్నం 7382223322

Body:ట

Conclusion:ట
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.