ఇదీ చదవండి :
'జనసేనను భాజపాలో కలిపేయండి'
జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిశ ఘటనపై మాట్లాడుతున్న తీరు మహిళా లోకాన్ని అవమానిస్తున్న విధంగా ఉందని మంత్రి అవంతి శ్రీనివాసరావు మండిపడ్డారు. విశాఖలో మాట్లాడిన మంత్రి... పవన్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్పై పవన్ చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. పవన్ తీరు చూస్తుంటే... భాజపాకు సన్నిహితంగా ఉన్నట్టుందన్నారు. కావాలంటే జనసేనను భాజపాలో విలీనం చేయాలంటూ ఎద్దేవా చేశారు.
'పవన్ భాజపాకు సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు'
ఇదీ చదవండి :