లక్ష్మీనారాయణ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు...జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తనకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీల లాంటివి లేవని, అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగిని కూడా కాదని.. పవన్ అన్నారు. తనకు తెలిసిందల్లా సినిమాలు ఒక్కటేనని, తమపై అనేక కుంటుబాలు ఆధారపడిన జీవిస్తున్నాయన్నారు. వారి పోషణ కోసం సినిమాలు చేయడం తప్పనిసరని స్పష్టంచేశారు. ఈ అంశాలన్నీ లక్ష్మీనారాయణ రాజీనామా లేఖలో ప్రస్తావించి ఉంటే బాగుండేదన్నారు. ఆయన పార్టీకి దూరమైనా... వ్యక్తిగతంగా గౌరవం అలాగే ఉంటుందని చెప్పారు.
ఇదీచదవండి