ETV Bharat / city

జగన్ పదవీచ్యుతుడు అవుతాడు: తులసిరెడ్డి

author img

By

Published : Jan 20, 2020, 6:29 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇద్దరూ రాహుకేతువుల్లా తయారయ్యారని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శించారు. రాజధాని మార్పుపై ఆయన స్పందించారు.

జగన్ పదవీచ్యుతుడు అవుతాడు:తులసిరెడ్డి
జగన్ పదవీచ్యుతుడు అవుతాడు:తులసిరెడ్డి
జగన్ ఆలోచన ఆచరణ సాధ్యం కాదు:తులసి రెడ్డి

జగన్ అరచేతిలో కైలాసం చూపిస్తున్నారని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని మార్పు చారిత్రక తప్పిదమని, తుగ్లక్ చర్యగా పేర్కొన్నారు. జగన్ ఆలోచన ఆచరణ సాధ్యం కాదని.. విఫలం చెందుతుందుతారని అభిప్రాయపడ్డారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. విశాఖపట్టణాన్ని ఆర్థిక, సినిమా, ఐటీ రాజధానిగా చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు.

ఇదీ చదవండి: ట్విట్టర్ ట్రెండింగ్​లో '#అమరావతి'

AP_Hyd_41_20_Cong_Thulasireddy_PC_AB_3038066 Reporter: Tirupal Reddy Script: Razaq Note: ఫీడ్ గాంధీభవన్ OFC నుంచి వచ్చింది. ( ) ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇద్దరూ కూడా రాహుకేతువుల్లా తయారయ్యారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తే...జగన్ అరచేతిలో కైలాసం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని మార్పు చారిత్రక తప్పిదమని, ఇది పిచ్చి తుగ్లక్ చర్యగా పేర్కొన్నారు. మహమ్మద్ బిన్ తుగ్లక్‌కు ఏ గతి పట్టిందో అదే గతి జగన్‌కు పడుతుందన్నారు. జగన్ అలోచన ఆచరణ సాధ్యంకాదని అతని ఆలోచన విఫలం చెందుతుందన్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నాన్ని ఆర్థిక, సినిమా, ఐటీ రాజధానిగా చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. బైట్: తులసిరెడ్డి….కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.