ETV Bharat / city

'కావాలి ఉచిత ఇసుక- పోవాలి మాఫియా'

ఇసుక కొరత సమస్యను పరిష్కరించి భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. ఇసుక కొరతపై విజయవాడలో తెదేపా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది.

author img

By

Published : Nov 9, 2019, 1:03 PM IST

రాష్ట్రంలోని ఇసుక కొరతపై విజయవాడలో తెదేపా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి జనసేన, సీపీఐ, సీపీఎం, ఆమ్ ఆద్మీ నాయకులు, కార్మిక సంఘాల నేతలు హాజరయ్యారు. ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని అఖిలపక్ష నేతల డిమాండ్ చేశారు. కావాలి ఉచిత ఇసుక-పోవాలి ఇసుక మాఫియా అని నినాదాలు చేశారు.

'కావాలి ఉచిత ఇసుక- పోవాలి ఇసుక మాఫియా'
ఇవీ చూడండి-'ప్రభుత్వ బడుల్లో ఆంగ్లమాధ్యమం స్వాగతించదగ్గ విషయం'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.