ETV Bharat / city

'ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి'

author img

By

Published : Dec 11, 2019, 11:57 AM IST

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వం స్పందించి ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

TDP Leaders protest against RTC charges Hike
ఆర్టీసీ ఛార్జీల పెంపుపై గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఆందోళనలు
ఆర్టీసీ ఛార్జీల పెంపుపై గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఆందోళనలు

రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై గుంటూరులో ఎన్టీఆర్‌ బస్టాండ్‌ ఎదుట, మంగళగిరి పట్టణంలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని నేతలు డిమాండ్ చేశారు. మాజీమంత్రి నక్కా ఆనందబాబు, జీవీ ఆంజనేయులు, గంజి చిరంజీవి ఆందోళనలో పాల్గొన్నారు. విజయవాడలోనూ ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ... తెదేపా నేతలు ఆందోళన చేశారు. విజయవాడ శివారు గొల్లపూడి సెంటర్‌ నుంచి మైలవరం వరకు పల్లెవెలుగు బస్సులో ప్రయాణించారు. పల్లె వెలుగు బస్సులో మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రయాణించారు.

Intro:AP_GNT_27_11_TDP_DHARNA_RTC_AVB_AP10032

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

( ) ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్ వద్ద తెలుగుదేశం నేతలు నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర సమయంలో ప్రజలపై ఎలాంటి భారం వేయబోమని హామీ ఇచ్చారని ఇప్పుడు దానిని తుంగలో తొక్కారని నేతలు ఆరోపించారు. జగన్ ప్రభుత్వ హయాంలో అన్నిటి పైన భారం మోపుతున్నారు అని విమర్శించారు. పేద ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు, ఉల్లిపాయల ధరలు పెంచి భారం మోపుతున్నారు అని చెప్పారు.

Body:bite

Conclusion:గంజి చిరంజీవి, తెదేపా నేత, మంగళగిరి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.