ETV Bharat / city

ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తే తప్పు అనడమేంటి? చంద్రబాబు - tdp chief chandrababu fire on ycp govt over tdp mlas susprnssion

తెదేపా పక్ష డిప్యూటీ లీడర్లను సభ నుంచి సస్పెన్షన్ చేయడాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. కేవలం ప్రభుత్వ హామీలను గుర్తు చేస్తే తప్పు అనటం ఎంతమేరకు సమంజసం అని ప్రశ్నించారు.

ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తే తప్పు అనడమేంటి? చంద్రబాబు
author img

By

Published : Jul 23, 2019, 3:52 PM IST

శాసనసభలో తెదేపా శాసనసభాపక్ష ఉపనేతల్ని సస్పెన్షన్ చేయటంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ముందస్తు ప్రణాళికలో భాగంగానే సస్పెండ్ చేశారని అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. బీసీ నాయకుడైన అచ్చెన్నాయుడిని సస్పెండ్ చేసి బీసీ బిల్లు పెట్టడాన్ని ఎలా చూడాలంటూ ప్రశ్నించారు. రాష్ట్రమంతా అభద్రతా భావం నెలకొందని... ప్రభుత్వంలో అసహనం పెరిగిపోతుందని దుయ్యబట్టారు. భవిష్యత్తు కార్యాచరణపై టీడీఎల్పీలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కేవలం ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేస్తుంటే.. వాళ్లు మాత్రం తప్పు అంటున్నారని అన్నారు.

Intro:ap_gnt_46_23_etv,eeadu_jala_samraksha_pi_avagahana_avb_ap10035

గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండల కేంద్రంలోని గుల్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈటీవీ-ఈనాడు ఆధ్వర్యంలో మొక్కల పెంపకం,జల సంరక్షణ పై విద్యార్ధులకు అవగాహన సదస్సు నిర్వహించారు.భూమిని సస్యశ్యామలం చేసే పంచ భూతాల్లో మొదటిదైన నిరుని ఎలా సంరక్షించుకోవాలో అవగాహన కల్పించారు. ప్రస్తుత రోజుల్లో నీటి వినియోగం పెరుగుదలతో రోజురోజుకు కు వనరులు ఏ విధంగా తగ్గిపోతున్నాయని విద్యార్థులకు వివరించారు. అడుగంటుతున్న భూగర్భ జలాలు ఎలా కాపాడుకోవాలో చిన్నారులకు సూచించారు. భవిష్యత్తులో తాగునీటి సమస్య తప్పకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఇంటి ప్రాంగణంలో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకుని వర్షపు నీటిని ఒడిసి పట్టి వాడుకునేలా అవగాహన కల్పించారు.చెట్లు పెంచడం వల్ల కలిగే లాభాలను..చేట్లు పర్యావరణాన్ని ఎలా సమతుల్యం చేస్తాయో విద్యార్థులకు అర్ధమయ్యేలా తెలిపారు. ఈ కార్యక్రమం వల్ల నీటి ప్రాధాన్యత పై పూర్తి అవగాహన వచ్చిందని విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. తమ తోటి వారికి కూడా నీటి ప్రాముఖ్యత ను వివరించి..మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడేలా అవగాహన కల్పిస్తామని తెలుపుతున్నారు.

Body:బైట్.. బి.నారాయణ రావు .(చెరుకుపల్లి మండల ఎంఈవో)
2.విద్యార్ధులు

Conclusion:etv contributer
sk.meera saheb. 7075757517
repalle , guntur jilla ..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.