ETV Bharat / city

అమ్మవారికి పీవీ సింధు బంగారుబోనం...

లాల్​దర్వాజ మహంకాళి అమ్మవారికి ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధు బంగారు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంది.

Pv Sindhu participate in bonalu jathara
author img

By

Published : Jul 28, 2019, 1:25 PM IST

Updated : Jul 28, 2019, 1:31 PM IST

అమ్మవారికి బంగారుబోనం సమర్పించిన పీవీ సింధు

హైదరాబాద్​ పాతబస్తీ లాల్​ దర్వాజ మహంకాళి ఆలయంలో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇప్పటికే మహిళలు పెద్ద ఎత్తున మహిళలు బోనాలు సమర్పించారు. ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధు లాల్​ దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని... బంగారు బోనం సమర్పించారు. అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని సింధు పేర్కొంది.

ఇవీ చూడండి:అమ్మకు బోనం.... లాల్​దర్వాజాలో ఘనంగా ఉత్సవాలు

Last Updated : Jul 28, 2019, 1:31 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.