ETV Bharat / city

చంద్రబాబు దీక్షకు అనుమతి నిరాకరణ...

author img

By

Published : Nov 8, 2019, 2:35 PM IST

ఈ నెల 14న విజయవాడ మున్సిపల్ మైదానంలో తెదేపా అధినేత చంద్రబాబు తలపెట్టిన దీక్షకు అధికారులు అనుమతి నిరాకరించారు. ప్రభుత్వం అనుమతి నిరాకరించినా  దీక్ష జరిగి తీరుతుందని తెదేపా నేతలు తెలిపారు.

చంద్రబాబు దీక్షకు అనుమతి నిరాకరణ

ఈ నెల 14న విజయవాడలో తెదేపా అధినేత చంద్రబాబు తలపెట్టిన దీక్షకు అధికారులు అనుమతి నిరాకరించారు. మున్సిపల్ మైదానంలో దీక్షకు అనుమతివ్వాలని పోలీసు, మున్సిపల్ కమిషనర్‌ను తెదేపా కోరింది. ప్రభుత్వ కార్యక్రమాలకు తప్ప ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదని అధికారులు స్పష్టంచేశారు. దీంతో ప్రత్యామ్నాయంగా ధర్నా చౌక్​ను తెదేపా శ్రేణులు పరిశీలిస్తున్నాయి. ప్రభుత్వం అనుమతి నిరాకరించినా దీక్ష జరిగి తీరుతుందని తెదేపా నేతలు తెలిపారు.

ఇవీ చదవండి..

విచారణకు హాజరుకాని ముఖ్యమంత్రి జగన్​.. ఎందుకంటే..!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.