ETV Bharat / city

విద్య, వైద్య ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యం

author img

By

Published : Nov 29, 2019, 7:53 AM IST

విద్య, వైద్య ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కార్పొరేటు పాఠశాలకు దీటుగా మునిసిపల్‌ పాఠశాలల ఏర్పాటుచేస్తామన్నారు. మాతృభాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు పెద్దపీట వేస్తామని తెలిపారు.

muncipal-schools-work-shop-in-vijayawada
muncipal-schools-work-shop-in-vijayawada
విద్య, వైద్య ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్రంలో విద్య, వైద్య ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పురపాలక పాఠశాలల్లో విద్యాప్రమాణాల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు.... విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సుకు మంత్రి హాజరయ్యారు. మౌలిక సదుపాయాల కల్పన, మెరుగైన బోధన ద్వారా కార్పొరేటు పాఠశాలలకు దీటుగా మునిసిపల్‌ పాఠశాలలను తీర్చిదిద్దుతామన్నారు. ఇందులో భాగంగానే వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నామన్న మంత్రి..... మాతృభాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి:

మృగాళ్ల కామవాంఛకు యువతి బలి

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.