ETV Bharat / city

శాశ్వత బీసీ కమిషన్​ బిల్లుకు శాసనసభ ఆమోదం - tdp

శాశ్వత బీసీ కమిషన్‌ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.

శాశ్వత బీసీ కమిషన్​ బిల్లుకు శాసనసభ ఆమోదం
author img

By

Published : Jul 23, 2019, 3:32 PM IST

శాశ్వత బీసీ కమిషన్​ బిల్లుకు శాసనసభ ఆమోదం

శాశ్వత బీసీ కమిషన్‌ బిల్లుకు శాసనసభ ఆమోద ముద్ర వేసింది. త్వరలోనే మండలిలో ఆమోదానికి ప్రభుత్వం పంపనుంది. బీసీల సంక్షేమమే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెదేపా సభ్యులు లేకుండానే సభలో శాశ్వత కమిషన్​ బిల్లుకు ఆమోదం తెలిపారు.

Intro:AP_ONG_81_23_CHORY_RECOVERY_AV_AP10071

మద్యానికి బానిసయ్యారు........ కటకటలాలపాలయ్యారు

యాంకర్ : మద్యానికి బానిసై ఆటో చోరీ చేసిన ఇద్దరు యువకులను ప్రకాశం జిల్లా మార్కాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 8 వ తేదీన మార్కాపురం పట్టణం లో ఉమామహేశ్వర రావు అనే వ్యక్తి కి చెందిన 1.50 లక్ష విలువ చేసే ఆటో చోరీకి గురైంది. దీంతో బాధితుడు పోలీసులకు పిర్యాదు చేశాడు. అప్పటి నుంచి ఆటో చోరీ పై నిఘా ఉంచిన పోలీసులు నిన్న రాత్రి బోడపాడు అడ్డ రోడ్డు నుండి వెళుతున్న నిందితులు బొగ్గు శివా సాయి రెడ్డి, పామూరి రుద్రేష్ లను అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు ఆటో ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరిని కోర్టు లో హాజరు పరచనున్నట్లు సిఐ రాఘవేంద్రరావు తెలిపారు.

Body:అరెస్ట్.

Conclusion:8008019243.

For All Latest Updates

TAGGED:

tdpysrcp
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.