దసరా శరన్నవరాత్రులు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి. ఈ నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో దర్శనమిస్తుంది. మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత కనకదుర్గా దేవిగా జగన్మాత అభయప్రదానం చేస్తుంది. ఈరోజు ఎరుపు రంగు వస్తాల్ని ధరించి... అమ్మవారికి కేసరి నైవేద్యంగా సమర్పించాలి. ఎర్ర మందార పువ్వులతో దుర్గామాతను పూజిస్తే అంతః శత్రుబాధలు, రుణ బాధల నుంచి బయటపడవచ్చు. ఈ నవరాత్రుల్లో మహిళలు వాయినాలు ఇస్తే ఐశ్వర్య ప్రాప్తి జరుగుతుంది. దేవీ పూజ చేసే వారు నిష్టగా ఆరాదిస్తే విశేష అనుగ్రహం లభిస్తుంది. అమ్మవారి కృపకు పాత్రులు కావచ్చు.
నవరాత్రుల్లో మొదటిరోజు ఈ నైవేద్యం పెడితే అనుగ్రహం మీ సొంతం - In navratri first day special What to do