ఈ నెల 9న విజయవాడ సింగ్ నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో మహా గ్రాండ్ క్రిస్మస్ పేరుతో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ గిరా హనూక్ గోడప్రతులను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సువార్తికులు, పలు దేశాలకు చెందిన క్రైస్తవ ప్రముఖులు హాజరవుతారని హనూక్ తెలిపారు.
ఇవీ చూడండి