ETV Bharat / city

సైనికుల కోసం కదిలిన దివ్యాంగులు - pulwama

పుల్వామా ఉగ్రదాడిని నిరసిస్తూ విజయవాడలో దివ్యాంగ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. వివిధ స్వచ్ఛంద సంస్థలూ ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి.

విజయవాడలో దివ్యాంగ విద్యార్థుల ర్యాలీ
author img

By

Published : Feb 20, 2019, 10:16 PM IST

పుల్వామా ఉగ్రదాడిని నిరసిస్తూ విజయవాడలో దివ్యాంగ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.

విజయవాడలో దివ్యాంగ విద్యార్థుల ర్యాలీ
భారతీనగర్​లోని సాయి ప్రేమ ప్రత్యేక పాఠశాల విద్యార్థులు, సిటిజన్స్​ పాఠశాల విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. దాదాపు 100 మంది దివ్యాంగ విద్యార్థులు జాతీయ జెండాలు, ప్లకార్డులతో ఉగ్రవాదం నశించాలంటూ నినాదాలు చేశారు. వివిధస్వచ్ఛంద సంస్థలూ ఈ నిరసనలో పాల్గొన్నాయి. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించే దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.