ఇదీ చదవండి: 'ఇన్సైడర్ ట్రేడింగ్‌పై తెదేపా చర్చకు సిద్ధం'
పవన్ పేరేత్తే అర్హత మీకుందా..?: బొండా ఉమా - undefined
వైకాపా నేతలపై తెదేపా నేత బొండా ఉమా విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్‌ను దత్తత పుత్రుడు అనడాన్ని తప్పుబట్టారు. పవన్ పేరేత్తే అర్హత వైకాపా నేతలకు లేదని స్పష్టం చేశారు. పవన్ నాయుడు కాదు.. పాలకొల్లు పవన్ నాయుడు అని బొండా వ్యాఖ్యానించారు.
పవన్ పేరేత్తే అర్హత మీకుందా?:బొండా ఉమా
ఇదీ చదవండి: 'ఇన్సైడర్ ట్రేడింగ్‌పై తెదేపా చర్చకు సిద్ధం'
TAGGED:
bonda uma about pawan news