ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు రవాణాశాఖ మంత్రి పేర్ని నానిని ఘనంగా సన్మానించాయి . సచివాలయంలో మంత్రిని కలిసిన ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లాయిస్ యూనియన్ , కార్మిక పరిషత్, వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యానియన్ సహా పలు సంఘాల నేతలు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినందుకు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు
ఇవీ చదవండి
నేను ఎస్సీ కాదని నిరూపిస్తే.... ఏ చర్యలకైనా సిద్ధం: ఎమ్మెల్యే శ్రీదేవి